// శ్రీం శ్రీయై నమః . //
పసుపు 200 గ్రాములు,
కుంకుమ 100 గ్రాములు,
శ్రీ గంధం చిన్న పాకెట్ 1,
బియ్యం 3 కిలోలు, లక్ష్మీ దేవి ఫోటో 1,
తమల పాకులు 100 మంచివి,
నల్లని పోక వక్కలు 50,
ఖర్జూరం పండ్ల పాకెట్ 1,
పసుపు కొమ్ములు, 11,
కంకణ దారం బంతి 1,
రాగి చెంబు కలశాలు 2 ,
నెయ్యి దీపాలు లేదా నూనె దీపం చెమ్మెలు2 , వత్తులు , అగ్గిపెట్టె 1,
తెల్లని వస్త్రం బంగారపు అంచు తో ఉండా లి. 1
రవిక గుడ్డలు 3,
మామిడి కొమ్మ, ఆకులు కొన్ని
కొబ్బరి కాయలు, 5,
నవ ధాన్యాలు అన్నీ కలిపినవి 1/2 కిలో,
పూలు ఒక కిలో,
పూల దండలు 10 మూరలు, (మల్లె,జాజి,కనకాంబరాలు etc ),
ఆగరబతి, సాంబ్రాణి పొగ పాకెట్, 1,
అయిదు రకాల పండ్లు ఒక్కొక్కటి 5 చొప్పున, & అరటి పండ్లు డ జన్,
ఆవు పంచితం100 ml bottle 1,
ప్లాస్టిక్ గ్లాసులు 5 ,
మిట్టాయి పాకెట్ 1250 gms .
కమలం పూవులు 5,
రూపాయి బిళ్ళలు 25,
గుమ్మడి కాయలు : - రాచ గుమ్మడి 1, బూడిద గుమ్మడి 1, ఉట్టి తో సహ.
బ్రాహ్మణ దక్షిణ
Comments
Post a Comment