//ఓం శ్రీం గం నమః . //
పసుపు 200 గ్రాములు,
కుంకుమ 100 గ్రాములు,
శ్రీ గంధం చిన్న పాకెట్ 1,
బియ్యం 3 కిలోలు,
తమల పాకులు 100
నల్లని పోక వక్కలు 50,
ఖర్జూరం పండ్ల పాకెట్ 1,
పసుపు కొమ్ములు, 11,
కంకణ దారం బంతి 1,
రాగి చెంబు కలశం 1,
బంగారం/వెండి కలశం 1,
నెయ్యి దీపాలు లేదా నూనె దీపం చెమ్మెలు2 ,
తెల్లని వస్త్రం బంగారపు అంచు తో ఉండా లి. 1
రవిక గుడ్డలు 3,
మామిడి కొమ్మలు, రాగి ఆకులు, జువ్వి,ఆకులు,
కొబ్బరి కాయలు, 5,
నవ ధాన్యాలు అన్నీ కలిపినవి 1/2 కిలో,
పూలు కిలో, పూల దండలు 10 మూరలు, (మల్లె,జాజి,కనకాంబరాలు etc ),
ఆగరబతి, సాంబ్రాణి పొగ పాకెట్, 1,
అయిదు రకాల పండ్లు ఒక్కొక్కటి 5 చొప్పున, & అరటి పండ్లు డ జన్,
ఆవు పంచితం bottle 1,
ప్లాస్టిక్ గ్లాసులు 3,
గణపతి కుడుములు, 108 చిన్నవి .
కమలం పూవులు 5,
తియ్యని పాయసం మరియు నైవేద్యం కిలో,
రూపాయి బిళ్ళలు 25,
హోమం సామగ్రి : -
ఆవు నెయ్యి కిలో,
హోమ సమిధలు 10 కట్టలు చిన్నవి,
హోమం లోకి హోమం పౌడర్ పాకెట్ చిన్నది, 1,
ready made హోమ గుండం కిరాయకు తీసుకొని రావచ్చు. (లేదా ఇటుకలు, ఇసుక),
పూర్ణాహుతి పాకెట్ చిన్నది 1.
మట్టి గిన్నె 1, (హోమం నెయ్యి ఉంచటానికి),
దోవతులు 2, ( ఒకటి పసుపు , మరొకటి ఆకుపచ్చ రంగులో )
చీరలు 2, (పసుపు, మరియు ఎర్రనిది )
ఇద్దరు బ్రాహ్మణ దక్షిణలు .
Comments
Post a Comment