Skip to main content

Posts

Importance of Bhishma Ashtami on 4-2-2017 Saturday People who would like to get rid of the putradosh (lack of a child) find this day as the most significant one for sure. Childless couples and newly married couples who look forward to having a son consider this day to be most auspicious to observe vrat (fast). Performing a Tarpan on this day will eventually  consummate the fast  kept by people in this regard. Perhaps, it is considered for offering peace to Bhishma Pitamaha’s soul. It is widely believed that by seeking the blessings of Bhishma on the day, it is possible to have a male child who is equally capable of being a pitamaha himself. R. Rama charyulu, pujari/pandit, Mayuri Marg,Begumpet, Hyd. Mobile no:9989324294
సర్వవ్యాపక స్వరూపుడు , సర్వాన్తర్యామి , సకల దేవతా స్వరూపుడు- శ్రీ సూర్యనారాయణమూర్తి. ‘‘ ఘాణ్ ప్రేరణౌ సువతి ప్రేరయతి వ్యామారేషు ఇతి సూర్యాః ’’ సర్వ వ్యాపారములను అనగా సర్వకార్యములను చేయుటకు ప్రాణులను ప్రేరేపించువాడు- సూర్యభగవానుడు. మఖా నక్షత్రంలో పౌర్ణమి వచ్చే మాసము- మాఘమాసం. మఖా నక్షత్రం- సింహరాశిలో ఉంటుంది. సింహరాశికి అధిపతి రవి. ఆరోగ్యాన్నిచ్చేవాడు భాస్కరుడు. కనుక , మాఘమాసంలో సూర్యారాధన విశేష ఫలితాల్నిస్తుంది. మాఘమాసంలో ముఖ్యంగా నదీ స్నానం. దీపారాధన , సూర్యునికి అర్ఘ్యప్రదానం , దానం చెప్పబడ్డాయి. నదీ స్నానంతో బాహ్యశుద్ధి , సూర్యారాధనతో , దానములతో అంతశ్శుద్ధి కలుగుతుంది. జీవనం సుసంపన్నమయి ఆనంనదయం అవుతుంది. సూర్య సంబంధమైన విషయాలను మనకి తెలియపరచేవి. ఋగ్వేదంలోని మహాసౌరము , యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం- అరుణమంత్రం , త్రుచ , పురాణేతిహాసములు , వాగ్గేయకారుల కీర్తనలు మున్నగునవి. మహిమాన్వితమైన మాఘమాసంలో వచ్చే సూర్య సంబంధమైన పండుగలు. మహనీయుల జయంత్యుత్సవములు , ఆరాధనలు , చదువుల తల్లి అనుగ్రహమును పొందే పర్వదినములు , జాతరలు , మహాశివరాత్రి   . భీష్మాష్టమి , భీష్మ ఏకాదశి: ఒక ప్రతిజ్ఞను చేసి...
During Thiruvaimozhi  paarayanam in seva kaalam at a house in Kharkhana on 22-1-2017
Seva Kaalam at a house in Kharkhana on 22-1-2017 as thiruvaimozi paarayanam rithwick
Vaikunta Ekadashi on 8-1-2017 (Sunday) is one of the most important Ekadasis.   Ekadashi   is an auspicious day dedicated to Bhagvan Srihari Vishnu.All sri vyshnava temples in south India open from 4:00 AM on January 8, 2017.   Vaikuntha Ekadasi is observed in the Margali Month (Margazhi Masam) as per Tamil Calendar and in Dhanur Masa as per Telugu Calendar.  Vaikuntha Ekadashi is also known as   Mukkoti Ekadasi   and in Kerala it is known as Swargavathil Ekadasi.Garlanding with Tulasi maala to the lord will be good. Vaikunta Ekadasi festival is more elaborately celebrated by Vaishnavites. It is more prominent for Tamil and Telugu speaking people.Chanting sri Vishnu sahasra naama stotrams, Bhagvat geetha, Fasting, keep vigil at night and passing through the Vaikunta Dwaram are the important auspicious activities on the day. Vaikunta Ekadasi is celebrated with great importance in   Tirupati   Balaji   Temple,   Srirangam ...
యువతీ యువకుల వివాహం వారణ మాయురం మహిమ గోదా దేవి తన ‘ వారణ మాయిరం ’(9.6) లో భగవంతున్ని వివాహమాడినటుల కల కన్నది. పెరియాళ్వార్ , ఆండాళ్ కు అర్చావతార వైభవమును తెలుపగా ఆండాళ్ ‘ తిరువరంగత్తాన్ ’ ( శ్రీరంగనాథున్ని) ఇష్ఠపడినది.ఆండాళ్ కోరికను ఎలా తీర్చాలి అని పెరియాళ్వార్ ఆందోలనతో చింతించసాగిరి. ఒకనాడు కలలో శ్రీరంగనాథుడు కనిపించి ఆండాళ్ ను శ్రీరంగమునకు తీసుకరావల్సినది అక్కడ కలుద్దామన్నాడు. ఆ మర్నాడు   శ్రీరంగనాథుడు తన పరిచారకులను , అర్చకులను , ఛత్రములను , చామరములను , అందమయిన పల్లకిని , ఆండాళ్ ను కొనిపోవుటకు శ్రీవిల్లిపుత్తూరునకు పంపగా పెరియాళ్వార్ చాలా ఆనందపడెను. పెరియాళ్వార్ శ్రీవిల్లిపుత్తూరు వటపత్రశాయి దగ్గర ఆనతి తీసుకొని పల్లకిలో ఆండాళ్ ను కూర్చుండపెట్టి మేళతాళములతో పెద్ద ఊరేగింపుగా శ్రీరంగమునకు బయలుదేరెను. గోదా దేవి కల్యాణం రోజున ఇప్పటికి కూడా  దేవాలయములో అర్చకులు పసుపులో ముంచిన కొబ్బారికాయలతో ఆడుతూ  ఈ వారణ మాయిరం చదువుతారు. ఈ కొబ్బరికాయలు  పెండ్లి కావలసిన యువతీ యువకులు ప్రసాదముగా స్వీకరించినట్లయితే వారికి తప్పకుండ వివాహము జరుగును . 
చంద్రుడు పుష్యమి నక్షత్రం లో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం తేది 30-12-2016 నుండి . “ పుష్య ” అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం. ఆధ్యాత్మికంగా జపతపాదులు , ధ్యానపారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది.వైకుంట ఏకాదశి ఈ నెలలోనే వచ్చింది.  పితృదేవతలను పూజించి అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్యపౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనది గా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు , మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం గా చెప్ప బడింది. ఈ మాసం లో రైతులకి పంట చేతికి వచ్చే కాలం కావున ధాన్య లక్ష్మి , ధన లక్ష్మి రూపం లో లక్ష్మీ దేవి ని విష్ణు మూర్తి సమేతం గా పూజిస్తారు. ఈ మాసం లో గృహ ప్రవేశాలు , పెళ్ళిళ్ళు , శంఖు స్థాపనలు వంటి శుభకార్యాలు చేయడానికి వీలులేనప్పటికీ సాధారణ పూజలు , పెద్దలని స్మరించుకొని చేసే అన్ని పుణ్య కార్యాలకి విశేష మాసం గా చెప్పవచ్చు. పుష్య మాసానికి అధిపతి అయిన శని మరియు నక్షత్రాదిపతి అయిన గురువు ని పూజించడం వలన విశేష ఫలితం లభిస్తుంది.. పుష్యమాసం లో శని గ్రహానికి అమావాస్య రోజున తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శని బాధ నివృత్తి జరుగుతుంది....
Lord Satyanarayana swamy puja items Turmeric powder 200 grams, kumkum 100 grams, yellow colour chandan a small box, good veriety rice 3 kg.,jasmine loose flowers ½ kg., tulasi garland ½ metre, cow dung, cow milk, curd, cow ghee, sugar, honey, 5 verities of fruits 5 nos. each, Banana 1 dozen, date dry fruits 25, turmeric nuts 15, betel nuts 25, mango leaves, banana leaves  for 4 sides of mandap, rangooli powder 50 grams, colour thread ball 1, kalashams 2 nos.,coconuts 8 nos.,white cloth with golden colour border 2 pieces, blouse peaces in red & yellow colours 2 nos.,dry coconuts 2 halves, one rupee coins 21 nos.,cow urine, agarbathi & camphor one packet each. Wheat & sugar 1 kg. each, kaju, kissmiss, almonds  other dry nuts for mixing Prasad, betel leaves 100 good veriety, laxmi narayana swamy small prathima (idols), laxmi narayana swamy photo, mandap, pure water, ghee lamps 2 small nos. for harathi, big oil lamps 2 nos.,Brahman bojan items i.e.,  rice,ve...
కపిల గోవు గురించి. శివుడి వాహనం వృషభం. ఒకమారు ఆయన హిమాలయాల్లో ధ్యానంలో ఉన్నప్పుడు , సమీపంలోని ఓ తల్లి ఆవు పొదుగు నుంచి లేగదూడ పాలు తాగుతుంటుంది. గాలి ధాటికి ఆ పాల నురగ ఆయనపై పడి , ధ్యానం భంగమవుతుంది. కళ్లు తెరిచి చూసిన ఆయన దృష్టి ఫలితంగా , ఆవులు నల్లగా మారి భయంతో పరుగులు తీస్తాయి. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై- ఆవుపాలకు ఎంగిలి ఉండదని శివుణ్ని శాంతపరుస్తాడు. అలా నల్లగా మారిన ఆవులే కపిల గోవులుగా అనంతరం ఆయన వాత్సల్యాన్ని పొందాయని ; అందువల్ల , బ్రహ్మ ఓ వృషభాన్ని శివుడికి వాహనంగా ఇచ్చినట్లు చెబుతారు. ఒకప్పుడు శ్మశానంలో ఉండే భూత , పిశాచ గణాలు లోకాల్ని పీడించి భయభ్రాంతం చేస్తుండగా వాటిని అణచివేసిన శివుడు శ్మశాన వాసిగా , భూతగణ సేవితుడిగా స్తుతిపాత్రుడైనట్లు మరో గాథ తెలియజెబుతుంది. రాచకొండ రామా చర్యులు , పూజారి , మయూరిమర్గ్ , బేగుంపేట.చరవాని నంబరు. 9989324294
ANNA ABHISHEKHAM on 28-11-2016 Monday at our Neighbour temple The rice is cooked in the temple premises and then it is carried around the temple. Priests chant mantras and musical instruments like naadaswaram, drum and cymbal are sounded. The cooked rice is then used to cover the Shivling and it is referred as Anna Linga. Various different types of rice preparations like pongal, curd rice, Shakara pongal, tamarind rice, sesame rice, payasam and other sweets from freshly harvested rice are prepared and offered to Lord Shiva on the day. The food is then shared by people and is also given to domesticated animals and birds. yours pujari Rachakonda  Rama Charyulu,Mayurimarg,Begumpet,Hyd.