అంతరిక్షం లో అరుదైన దర్శనం
ఒకేసారి బుధ, శుక్ర, కుజ, గురు, శని గ్రహములను ప్రత్యక్షంగా చూసే మహదవకాశం
ఫిబ్రవరి 4 వ తేదీ నుండి ఫిబ్రవరి 18 వ తేదీ వరకు అర్ధరాత్రి 2 గంటల నుండి తెల్లవారుఝామున 5 గంటల 38 నిమిషముల వరకు తూర్పు నుండి నైరుతి వరకూ ఒకే రేఖ లో 5 గ్రహములను ప్రత్యక్షంగా దర్శించవచ్చును.
మరలా
అగస్ట్ 12 నుండి అగస్ట్ 19 వరకు నైరుతి నుండి తూర్పు వరకు ఒకే రేఖ మీద 5 గ్రహములను రాత్రి 10 గంటల నుండి 12 గంటల వరకు దర్శించ వచ్చును.
మరలా
అగస్ట్ 12 నుండి అగస్ట్ 19 వరకు నైరుతి నుండి తూర్పు వరకు ఒకే రేఖ మీద 5 గ్రహములను రాత్రి 10 గంటల నుండి 12 గంటల వరకు దర్శించ వచ్చును.
అంతరిక్షంలో కనిపించే అరుదైన దృశ్యాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించగలరు
Comments
Post a Comment