భీమ రథి
మనిషి జీవితములో 77 వ ఏట, ఏడవ నెల, ఏడవ రాత్రిని భీమ రథి అంటారు. ఇది చాలా అపాయకరమయినదని ఒక విశ్వాసం ఉంది. యముడు చూసి వెళతాదని, కనుక అపాయకరమని అంటారు. ఈ అపాయం తొలగడానికి వైదిక కర్మకాండ కూడా కొంతమంది చేయించుకుంటారు

Comments
Post a Comment