వివాహ ఆలస్యము -- రత్నధారణ
సాధారణంగా కొంతమందికి అన్ని శుభములు ఉన్నను వివాహము ఆలస్యమగుటకు కొన్ని దోషములుజాతకమున ఉండును. అట్టి దోష నివారణకు, గ్రహదోష నివారణకు పూజలు జపము, శాంతులు మె. శాస్త్రమున చెప్పియున్నారు.
జాతకము పరిసీలించి, దోషము కనుగొని, దానికి నివారణకు రత్నధారణ కూడా చాలా ఉపయోగకారి. ఇది ఉంగరమున ధరించిన ఆదోషము తొలగి త్వరలో వివాహమైన సంఘటనలు నా అనుభవమున చాలా చూచితిని. సప్తమాదిపతిగాని
శుక్రుడు గాని, కుటుంబాధిపతి గాని, షష్ఠ, అష్టమ, వ్యయస్థానములలో ఉన్న జాతకునకు వివాహము ఆలస్యమగును. అందుకొరకు, కళత్రకారకుడైన, శుక్రునికి సంభంధించిన రత్నము వజ్రమును మద్య వేలుకు ధరించిన, వివాహము త్వరగా అగును.

Comments
Post a Comment