ఏకాదశి వ్రతము ఏకాదశి వ్రతము అనేది చాలా శ్రేష్టమైన వ్రతము. ఈ వ్రతం ఆచరించుట వలన మనలో ఉత్తమ సంస్కారాలు కలుగుతాయి, కోరిన కోరికలు సిద్ధిస్తాయి, ఆత్మోన్నతి కలుగుతుంది మరియు జన్మాంతరంలో విష్ణులోక ప్రాప్తికి సహకరిస్తుంది. ప్రతి మాసంలోనూ శుక్లపక్షంలోను, కృష్ణపక్షంలోను ఒక్కో ఏకాదశి చొప్పున సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఈ 24 ఏకాదశులకి ఒక్కో దానికి, ఒక్కో పేరు ఇవ్వబడినది. తెలుగు మాసం శుక్లపక్షం కృష్ణపక్షం చైత్ర మాసము కామద పాపమోచని వైశాఖ మాసము మోహిని వరూధిని జ్యేష్ఠ మాసము నిర్జల అపర ఆషాఢ మాసము శయన యోగిని శ్రావణ మాసము పుత్రద ...
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com