// శ్రీ రామ // గృహ ప్రవేశం పూజ సామాను Date:17-12-2018 morning4-30a.m. పసుపు 250 grams, కుంకుం 150 grams, గంధం 1 చిన్న డబ్బా , బియ్యం 5 కిలోలు , తమల పాకులు , 1 00, వక్కలు 50, ఖర్జూరం కాయలు , 35, పసుపు కొమ్ములు 21, దారం బంతి , మామిడి కొమ్మలు , అరటి కొమ్మలు 2 పెద్దవి , చిన్నవి 4, రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1, ఆవు మూత్రము 1 సీస , ఆవు పెండ , ముగ్గు పిండి , 200 గ్రాములు , గోదుమలు కిలోమ్బావు , కండి పప్పు కిలోమ్బావు , పెసర పప్పు కిలోమ్బావు , పుట్నాల పప్పు కిలోమ్బావు , తెల్లని బొబ్బర్లు కిలోమ్బావు , తెల్లని నువ్వులు కిలోమ్బావు , మినంపప్పు కిలోమ్బావు , ఉలవలు కిలోమ్బావు , అన్ని కలిపిన నవ ధాన్యాలు ½ కిలో , రూపాయ్ బిళ్ళలు 35, అయిదు రకముల పండ్లు 5 చొప్పున , అరటి పండ్లు 2 డజన్లు , ఆవు పాలు 2, Bombay ravva 1/2 kg. kissmiss,kaju,baadam nuts 200 grams each. లీటర్లు , పెరుగు ½ కిలో , తేనె 1 సీస ½ కిలో , ఆవు నెయ్యి 2 కిలోలు , చక్కర కిలో , టెంకాయలు 25, రాగి చెంబులు 5, ఆచమనం పాత్ర , 1, దోతి , ఉత్తరీయ o, చీర జాకెట్ పీసులు 14, ఎందు కొబ్బరి కుడుకలు ½ కిలో , కొత్త గ...