Skip to main content

// శ్రీ రామ //
గృహ ప్రవేశం పూజ సామాను
Date:17-12-2018 morning4-30a.m.
పసుపు 250 grams, కుంకుం 150 grams, గంధం 1 చిన్న డబ్బా, బియ్యం 5 కిలోలు, తమల పాకులు, 100, వక్కలు 50, ఖర్జూరం కాయలు, 35, పసుపు కొమ్ములు 21, దారం బంతి, మామిడి కొమ్మలు, అరటి కొమ్మలు 2 పెద్దవి, చిన్నవి 4, రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1, ఆవు మూత్రము 1 సీస, ఆవు పెండ, ముగ్గు పిండి, 200 గ్రాములు, గోదుమలు కిలోమ్బావు, కండి పప్పు కిలోమ్బావు, పెసర పప్పు కిలోమ్బావు, పుట్నాల పప్పు కిలోమ్బావు, తెల్లని బొబ్బర్లు కిలోమ్బావు, తెల్లని నువ్వులు కిలోమ్బావు, మినంపప్పు కిలోమ్బావు, ఉలవలు కిలోమ్బావు, అన్ని కలిపిన నవ ధాన్యాలు ½ కిలో, రూపాయ్ బిళ్ళలు 35, అయిదు రకముల పండ్లు 5 చొప్పున, అరటి పండ్లు 2 డజన్లు, ఆవు పాలు 2, Bombay ravva 1/2 kg.
kissmiss,kaju,baadam nuts 200 grams each.

లీటర్లు, పెరుగు ½ కిలో, తేనె 1 సీస ½ కిలో, ఆవు నెయ్యి 2 కిలోలు,  చక్కర కిలో, టెంకాయలు 25,  రాగి చెంబులు 5, ఆచమనం పాత్ర, 1, దోతి,ఉత్తరీయo, చీర జాకెట్ పీసులు 14, ఎందు కొబ్బరి కుడుకలు ½ కిలో, కొత్త గ్లాసులు 5, విడి పూలు 2 కిలోలు, పూల దండలు,  తెల్లని ఆవాలు 100 గ్రాములు,   చాకు, కత్తెర, 1, దీపం చేమ్మేలు 2 పెద్దవి, నువ్వుల నూనె 1/2కిలో, వత్తులు, అగ్గిపెట్టె, నెయ్యి దీపాలు 2, సున్నం డబ్బా చిన్నది, 1, దేవుని ఫోటో, సత్యనారాయణ స్వామి ఫోటో, పాలు పొంగిచడానికి  ఇత్తడి గిన్నె 1, హోమానికి మట్టి గిన్నె ఎర్రది1, దర్బ కట్ట, 1, హోమ కుండం 1, విస్తార్లు 11, దొప్పలు 11, సమిధలు 10 కట్టలు  పెద్దవి, హోమం పొడి,అగర్బత్తీలు, కర్పూరం ప్యాకెట్ పెద్దది,  పూర్ణాహుతి

ప్యాకెట్ పెద్దది 1, తెల్లని వస్త్రము బంగారం అంచుతో 2.నిమ్మ కాయలు 20,  
మంగళ వాయిద్యం ఉండాలి.
ఆవుపూజ చేయడానికి ఆవు దూడను రప్పించాలే.
ఆవుకు వస్త్రము మెడలో వెయ్యాలే. కూర్చోవడానికి చాపలు, పీటలు, సత్యనారాయణ స్వామి పీట్టం,
అయ్యగార్ల దక్షిణ Rs.8,౦౦౦/-
రాచకొండ రామా  చార్యులు
మరియు లక్ష్మణా చార్యులు
mobile no:9989324294


Comments

Popular posts from this blog

హిందూ వివాహ వేడుక పద్దతులు

హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ,   ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు ,   ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా ,   అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై ,   సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి ,   భవిష్యత్ దంపతులుగా ,   కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ ,   జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో ,   ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-