తిరువరంగపెరుమాళ్ అరయర్ ( వృషభ మాసము – జ్యేష్ఠ నక్షత్రము ) ఈరోజు 20-5-2019 సోమవారం srIrAmamisra padha pankaja sancharIkam srIyAmunArya vara puthram aham guNAdyam స్రీరన్గరాజ కరుణా పరిణామ దత్తమ్ శ్రీభాశ్యకార శరణమ్ వరరన్గమీడె | శ్రీ రంగరాజ కరుణా పరిణామదత్తం శ్రీ భాష్యకార శరణం వరరంగమీడే|| శ్రీరామమిశ్రుల (శ్రీమణక్కాల్ నంబి) శ్రీపాదతామరలయందు తుమ్మెదవలె సంచరించే, , శ్రీరంగనాథుని కరుణచే జన్మించి, శ్రీయామునాచార్యుల సత్పుత్రులై, కల్యాణ గుణములను కలిగి శ్రీ రామానుజులకు ఆచార్యులైన తిరువరంగపెరుమాళ్ అరయర్ ను ఆశ్రయుస్తున్నాను.
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com