//
JAI SRI RAM //
గృహ ప్రవేశం పూజ సామగ్రి time 6 a.m. date 11-12-2019.
మొదట గోపూజ చెయ్యాలి. తర్వాత గృహప్రవేశం చెయ్యాలి.
పసుపు 100 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా, బియ్యము 5 కిలోలు,తెల్లని ఆవాలు 100 గ్రాములు,, దొప్పలు 5, మామిడి ఆకులు, తమల పాకులు 50 , అరటి కొమ్మలు 4 nos.నల్లని పోక వక్కలు 30, ఖర్జూరము కాయలు,30, పసుపు కొమ్ములు 15, విడి పూలు కిలో, పూల దండలు 2,తులసి మాల 1, సత్యనారాయణ స్వామి దేవుని ఫోటో, దారము బంతి, ఆవు మూత్రము,ఆవు పేడ, ఆవు పాలు ½ litre,, పెరుగు ½ kg., తేనె 200 grams, ఆవు నెయ్యి 100 grams. ,కొబ్బరి కాయలు 10, copper కలశం చెంబులు 3, దీపం చేమ్మేలు 2, వత్తులు, అగ్గిపెట్టె, నెయ్యి దీపాలు చిన్నవి 2, అయిదు రకముల పండ్లు ఐదేసి చొప్పున, , అరటి పండ్లు 2 డజను , అగర్బతి, కర్పూరము, , కాజు, kissmiss, బాదం పలుకులు , గోధుమ రవ్వ, కిలోమ్బావు, చక్కర, సున్నము డబ్బా చిన్నది, దోవతి & సెల్లా, రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1, నిమ్మ్మకాయలు 5, చాకు, సత్యనారాయణ స్వామి పీట, రూపాయి నాణెములు 25, స్టీల్ గ్లాసులు చిన్నవి కొత్తవి 5, పాలు పొంగించే ఇత్తడి గిన్నె 1, దోవాతి ఉత్తరీయం, చీర, జాకెట్టు, అమ్మ గారి తరపున కొత్త బట్టలు, అత్త గారి తరుపున కొత్త బట్టలు ఇంటి యజమానికి పెట్ట్టాలి.బ్రాహ్మణ ఆశీర్వచన దక్షిణ Rs.5.000/- & conveyance cab charges.

.
Mobile
no: 9989324294, 9392488592
R. Rama
chary ,పూజారి,
Comments
Post a Comment