శ్రీమహావిష్ణువుకి ఎంతో
ప్రీతికరమైన మాసం .. 'వైశాఖమాసం'.
అనేక పుణ్యవిశేషాలను తనలో దాచుకున్నదిగా ఈ
మాసం కనిపిస్తుంది. ఆ క్రమంలో వచ్చే వైశాఖశుద్ధ ఏకాదశి తేది ౩-5-2020 ఆదివారం నాడు
కూడా ఎంతో విశేషాన్నీ, విశిష్టతను
సంతరించుకుని కనిపిస్తుంది. అందుకే ఏకాదశి రోజున ఆ శ్రీ సీత రామచంద్రుడిని
భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఆ స్వామి నామాన్ని స్మరిస్తూ .. స్తోత్రాలు పఠిస్తూ ..
కీర్తనలు ఆలపిస్తూ .. పారాయణాలు చేయాలి. ఉపవాస దీక్షను చేపట్టి .. జాగరణతో
స్వామిని సేవించాలి. ఈ విధంగా చేయడం వలన సంపదలు .. సంతోషాలే కాదు, మోక్షానికి అవసరమైన అర్హత లభిస్తుందని స్పష్టం
చేయబడుతోంది.శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, మయూరిమార్గ్,బేగంపేట్,
హైదరాబాద్.
పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె, విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు, రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు బాదాం పలుకుల బాస్కెట్, etc . తమల పాకులు 100, నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్, సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా. పురోహిత్ దక్షిణ ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి.
Comments
Post a Comment