నల్లని నువ్వులు 50 grams, , బియ్యము 6 packets , ఒక్కొక్కటి కిలో చొప్పున , తమల పాకులు 25, వక్కలు 15, ఆవు నెయ్యి 100 grams 5 పాకెట్లు ,పెరుగు డబ్బాలు 5 చిన్నవి, బియ్యం పిండి 1/2 కిలో, (పిండాలకు), నల్లని నువ్వులు 100 గ్రాములు , ప్లాస్టిక్ గ్లాసులు 5, ఆవు పాలు, ఆవు మూత్రం, ఆవు పేడ కొంచెం, గందం కొంచెము , మోదుగ ఆకు విస్తార్లు 10 , దొప్పలు 10, రూపాయి బిళ్ళలు, 15, ఆచమనం పాత్ర, అరటి పండ్లు 1 డజన్ ,తేనె,ఫోటో కు పూల మాల, 1,కుల్లా పూలు 1/4 kilo, తులసి దళాలు , అగర్బతి ప్యాకెట్, కర్పూరం ప్యాకెట్, హోమం కట్టెలు, ఆవు నెయ్యి 1/2 కిలో,ముగ్గు పిండి 50 గ్రాములు, దర్భ కట్ట 1,అయ్యగారికి ఆకు కూరలు కిలో , చింతపండు కిలో , ఉప్పు కిలో ,బెల్లం కిలో ,మిరపకాయలు కిలో,ఎండు మిర్చిపొడి కిలో, జీలకర్ర,200 గ్రాములు, మిరియాలు,2 00 గ్రాములు, ధనియాలు,200 గ్రాములు,దోవతి, ఉత్తరీయం, చెప్పులు, గొడుగు, బెడ్ షీట్ 1, అయ్యగారి దక్షిణ 2,5 16 /-
హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని , ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు , ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా , అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై , సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి , భవిష్యత్ దంపతులుగా , కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ , జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో , ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...
Comments
Post a Comment