ఆదివారం వైశాఖ బహుళ దశమి
"శ్రీ హనుమాన్ జయంతి "
సందర్భంగా భగవద్బవులందరి సహకారం తో ఉదయం పంచామృత అభిషేకాలు మన్యుసూక్తం,పురుష,శ్రీ సూక్తాలతో మరియు రుద్రం వేద మంత్రాలతో చేయబడును. ప్రతి రోజూ సాయంత్రం 6-30 సమయంలో హనుమాన్ చాలీస 3 సార్లు పారాయణ,శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం చేసి స్వామి వారికి ప్రసాదం నివేదన చేసి మంగళ హారతి ఇచ్చి, జయంతి రోజున
సాయంత్రం
11 సార్లు చాలీస పారాయణ చేసి, ప్రసాదం నివేదన చేసి , మంగళ నీరాజనం స్వామి కి ఇచ్చి
కరోన వ్యాధి పూర్తిగ నివారించి ప్రజలందరికీ ఆయురారోగ్యాలను ప్రసాదించమని ఆంజనేయ స్వామి ని
వేడుకుందాం .
జై బోలో హనుమాన్ మహారాజ్ కీ ..... జై
🌺జై శ్రీమన్నారాయణ 🌺
ఇట్లు
రాచకొండ రామాచార్యులు, శ్రీ వైష్ణవ ఆగమ శాస్త్ర పూజారి,
శ్రీ రామ లింగేశ్వర స్వామి దేవాలయం, మయూరిమర్గ్,బేగంపేట్, హైదరాబాద్.
Comments
Post a Comment