pushyam star shaanthi , శివాభిషేకం, hanuman sindoora puja , అభిషేకం పూజ సామాన్:-
పసుపు, 200 గ్రాములు,
కుంకుం 50 గ్రాములు,
శ్రీ గంధం 1 చిన్న డబ్బా,
బియ్యం ౩ కిలొలు,
తమల పాకులు 50,
నల్లని పోక వక్కలు 40,
కజూర్ కాయలు 35,
అరటి పండ్లు, ౨ దజాన్,
కొబ్బరి కాయలు, 13,
పూలు, పూల దండలు, small size 9, bix size 2,
ఆవు పాలు, 1 లీటర్లు,
పెరుగు కిలో,
ఆవు నెయ్యి 1 కిలో,
బెల్లం కిలో,
ఉప్పు కిలో,
అగర్బతి ప్యాకెట్,
కర్పూరం ప్యాకెట్,
తేనె ౧/౨ కిలో,
చక్కర 1/2 కిలో,
|
హోమం సమిధలు 5 కట్టలు,
హోమం పౌడర్, 1 ప్యాకెట్,
మట్టి గిన్నె,1
పూర్ణాహుతి ప్యాకెట్,1
హనుమంతునికి చిందూరం 1/2 కిలొ. నువ్వుల నూనె 1/2 కిలొ,పన్ని ఒక పాకెట్.
పూజ దక్షిణ
మట్టి చిప్ప ఒకటి. దీపం వత్తులు, బ్రాహ్మణ దక్షిణ 2,000/- |
Comments
Post a Comment