పసుపు :100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 300 వక్కలు : 200 gr. అగరుబత్తీలు : 1 packet హరతికర్పూరం : 100 gr. గంధం : 1 box ఖర్జూరపండ్లు : 250 gr. పసుపుకొమ్ములు : 200 gr. టవల్స్ 2 జాకెట్ ముక్కలు : 4 బియ్యము : 5 kg. కొబ్బరికాయలు : 5 చిల్లరడబ్బులు : 50 దారపుబంతి : 1 ఆవు పాలు : 1/2 lt. ఆవు పెరుగు : 250 gr. ఆవు నెయ్యి : 1 kg. తేనే : 100 gr. నవధాన్యాలు : 250 gr. సమిధలు : 10 bundles ఇటుకలు : 10 ఇసుక : 1/4 bag దీపారాధన కుందులు : 1 set వత్తులు : 1 packet నువ్వుల నూనే : 1 kg. కలశం చెంబు : 1 విస్తరాకులు : 10 అప్పడాలు : 1 packet వడియాలు : 1 packet వెండిది యజ్ఞోపవీతం : 1, దారం యజ్ఞోపవీతం 1, అత్తరు పన్నీరు జీలకర్ర బెల్లం ఎండు కొబ్బరులు : 10 సున్నం డబ్బా : 1 మట్టి మూకుళ్ళు : 6 మట్టి ముంతలు : 4 గొడుగు, కర్ర, కాటుక, అద్దం, కొత్త చెప్పులు పుట్టమన్ను బ్రహ్మగారి వస్త్రాలు భాషికములు ఉసిరి లేక శనగపిండి మట్టి ప్రమిదలు మోదుగ కొమ్మ గుండ్రాయి పులగము కుశలాన్నము.పూజ సామగ్రి కాకుండా పూజ చేయించినందుకు ఇద్దరు బ్రాహ్మణుల దక్షిణ Rs.15,000/-
Comments
Post a Comment