పసుపు 100 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా బియ్యం 2 కిలోలు, తెల్లని వస్త్రములు 2, ( బంగారు అంచు ఉండాలి ) కనుములు 2, గరిక పూల దండ, విడిపూలు అటుకులు 100 గ్రాములు , తెల్లని ఆవాలు 50 గ్రాములు, హోమం సమీధలు 10 కట్టలు, ఆవు నెయ్యి కిలో నర , హోమం పౌడర్ ఆగరబతి, 1 పాకెట్, కర్పూరం 1 పాకెట్, మట్టి గిన్నె 1, రాగి చెంబు 1, కొబ్బరి కాయలు 2, మామిడి కొమ్మ ఆవు పంచిత0 హోమం కుండం లేదా ఇటుకలు 21, సన్నని ఇసుక తమల పాకులు 1 5, వక్కలు 15, ఖర్జూరం పూర్ణాహుతి పాకెట్ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజ సామగ్రి పసుపు 1 00 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా, బియ్యం 5 కిలోలు, తెల్లని వస్త్రము అంచుతో 1, దోవతి, ఉత్తరీయం 1 సెట్, తమల పాకులు100 , అరటి కొమ్మలు చిన్నవి 4, వక్కలు 35, పసుపు కొమ్ములు 21, ఎండు కుడుక 2, ఖర్జూరం పాకెట్ 1 ,పంచామృతం (ఆవు పాలు,పెరుగు,తేనె,నెయ్యి,చక్కెర,పండ్ల ముక్కలు ) 1/2 లీ. టెంకాయలు 8 , తెల్లని వ...
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com