పసుపు 200 గ్రాములు,
కుంకుమ 100 గ్రాములు,
గంధం చిన్న డబ్బా 1,
బియ్యం 5 కిలోలు,
తమల పాకులు150,
వక్కలు 5 1,
ఖర్జూరం పండ్లు 5 1 పాకెట్,
విడి పూలు, కిలో, తులసి కొంచెం.
పూల దండలు 10 మూరలు,
టెంకాయలు 15,
నిమ్మకాయలు 15 ,
బూడిద గుమ్మడి కాయ 1,
రాచ గుమ్మడి కాయ 1,
పాలు పొంగించటానికి కొత్తది ఇత్తడి గిన్నె , మూత తో సహా..
ఆవు పాలు 1 లీటరు , ఆవు పంచితం,
మామిడి కొమ్మ 1,
నవధాన్యాలు:- 1. గోధుమ పిండి, 1250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసరపప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు,మినపప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, తెల్లని ఆవాలు 100 గ్రాములు, విస్తరి ఆకులు మంచివి 11,
హోమం సమిధలు 10 పెద్ద కట్టలు, ఆవు నెయ్యి 2 కిలోలు, మట్టి గిన్నె 1,
హోమ గుండ,
పంచామృతం : - ఆవు పాలు, పెరుగు, తేనె, నియ్యి, చక్కెర అన్నీ కలిపినవి 1/2 లీటరు .
పూర్ణాహుతి పెద్ద పాకెట్ 1,
దోవతులు 2, తెల్లని పంచెలు 2,
రాగి చెంబులు 3 ,
బ్లౌస్ పీసులు 12, అరటి కొమ్మలు 4 చిన్నవి.
ఆగరబతి, కర్పూరం, మంగళ హారతి నెయ్యి దీపాలు 2, అగ్గిపెట్టె, 1,
మట్టి కుందులు 2, పెద్ద వత్తి 1, నూనె 1/2 కిలో, దీపానికి
ఇంటి దేవుని ఫోటో , సత్యనారాయణ స్వామి ఫోటో , గోవు ప్రతిమ
అరటి పండ్లు 2 డజన్, అయిదు రకాల పండ్లు
చిల్లర పైసలు 35 ,
ప్లాస్టిక్ గ్లాసులు 5,
గోధుమ రవ్వ ప్రసాదం 1250 గ్రాములు ( కాజు, బాదం, పలుకులు etc),
ఆచమనం పాత్ర 1
బ్రాహ్మణ దక్షిణ Rs.15,000/-
Comments
Post a Comment