పసుపు 100 గ్రాములు,
కుంకుమ 50 గ్రాములు,
శ్రీ గంధం 100 గ్రాములు,
బియ్యం 3 కిలోలు,
తమల పాకులు 100,
నల్లని పోక వాక్కలు 50,
ఖర్జూరం పండ్లు 50,
అరటి పండ్లు 2 దజన్లు,
ఆవు పంచితం 100 ml ,
ఆవు పేడ,
పూలు, కిలో,జిల్లేడి పూలు కొంచెం, బిల్వ పత్రం కొంచెం ,
పూల దండలు 10 మూరలు,
గో ధుమ పిండి 1250 గ్రాములు,
కండి పప్పు 1250 గ్రాములు,
పెసర పప్పు 1250 గ్రాములు,
శనగ పప్పు 1250 గ్రాములు,
తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు,
తెల్లని నువ్వులు 1250 గ్రాములు,
మినపప్పు 1250 గ్రాములు,
ఉలవలు 1250 గ్రాములు,
పేపర్ ప్లేట్లు 10,
దోప్పలు 10,
ఆవు పాలు లీటరు, ఆవు పాల పెరుగు 500 గ్రాములు, మంచి తేనె 250 గ్రాములు, ఆవు నెయ్యి 500 గ్రాములు, చక్కెర 200 గ్రాములు, అయిదు రకాల పండ్ల రసాలు,
విబూది పొడి,
జంజీరమ్ 1,
దోవతి సెల్లా 1 set ,
కొబ్బరి కాయలు 14 ,
చిల్లర పైసలు 25,
కర్పూరం పాకెట్, 1,
శివ లింగం 1, నంది బొమ్మ ,శంఖం 1,గంట 1, డ మరుకం 1 `,
ఆగరబతి , సాంబ్రాణి పొడి , అగ్గిపెట్టె, 1, దీపాలు 2,
అయ్యగారి దక్షిణ .
Comments
Post a Comment