ఈ సంవత్సరం, వరూధిని ఏకాదశి 24 ఏప్రిల్ 2025, గురువారం నాడు ఉంది. ఈ సంవత్సరం వరూధిని ఏకాదశి నాడు బ్రహ్మ, ఇంద్ర యోగాల పవిత్ర కలయిక ఏర్పడుతోంది. జ్యోతిషశాస్త్రంలో ఈ రెండు యోగాలను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.
శాస్త్రీయ పద్ధతుల ద్వారా జీవాత్మను పరమాత్మతో తిరిగి కలిపే విధానమే యోగం. మనం భగవంతుడినుంచి వచ్చాం; కాబట్టి మనం తప్పకుండా ఆయన దగ్గరకు తిరిగి వెళ్ళాలి. మనం భగవంతుడినుంచి వేరుపడ్డట్టుగా కనబడినప్పటికీ, మనం ఎరుకతో ఆయనతో తిరిగి ఐక్యమవాలి. భగవంతుడితో మనకున్న ఏకత్వాన్ని ఏ విధంగా అనుభవంలోకి తెచ్చుకోవాలో, ఆయననుంచి వేరుపడేటట్టుగా చేసే మాయలోనుంచి ఏ విధంగా లేవాలో యోగం మనకు నేర్పుతుంది.
Comments
Post a Comment