పసుపు 200 గ్రాములు,
కుంకుమ 200 గ్రాములు,
శ్రీ గంధం 100 గ్రాములు, గంధం చెక్క 1,
బియ్యం 11 కిలోలు, మంగళ హారతి దీపాలు 2,
కొబ్బరి బోండాం 1,
ఆచమనం పాత్ర 1,
పెండ్లి పీటలు 2,
మంచి నీరు మరియు నీళ్ళ బిందె 1, రాగి చెంబు కలశం 1,
కాళ్ళు కడిగే చెంబు మరియు తామబాలం 1, సుగంధ ద్రవ్యం సీసా 1,
కంకణ దారం బంతి 1,
మాండి కొమ్మ 1,
రూపాయి నాణెములు 35, బటువు ఉంగరం 1,
విడి పూలు, కిలో, పూల దండలు, 2 సెట్ లు, పూజ గుత్తి 2,
భాషికాలు 2,
పెండ్లి బట్టలు, పెండ్లి కూతురు ను తీసుకు వచ్చే గంప 1,
తమలపాకులు 200 ,
వాక్కలు 50, ఖర్జూర కాయలు,
పసుపు కొమ్ములు, 50,
పెరుగు, తేనె కొంచెం
ఎండు కొబ్బరి కుడుకలు, 12,
జీలకర్ర బెల్లం కొంచెం,
మాంగల్య సూత్రాలు , మట్టెలు 2 సెట్టులు , కళ్యాణం అడ్డు తెర 1 మీటరు పొడవు
తలంబ్రాల బియ్యం 5 కిలోలు, ముత్యాలు,పగదాలు, నవరత్నాలు etc .
సప్త పది హోమం సమిధలు, ఆవు నెయ్యి, 1/2 కిలో, లాజాలు, 1/2 కిలో, చిన్న ఇత్తడి గిన్నె వంటకు, చాట 1,
ఆగరబతి, కర్పూరం , అరటి పండ్లు, ఇతర రకముల పండ్లు,
కుల దేవాత ఫోటో, మట్టి గురిగీలు మరియు మట్టి మూతలు, 4,
చెక్క బొమ్మ 1, పూజకు తెల్లని వస్త్రములు బంగారు అంచుతో ఉండాలి
కనుము blouse peaces బట్టలు 5, రోలు, రోకలి , గంధం తీసే రాయి, సన్నికలు రాయి
బ్రాహ్మణ ఆశీర్వచన0 & దక్షిణ
Comments
Post a Comment