గణపతి పూజలో వాడే సామాగ్రి:
- గణపతి విగ్రహం లేదా ఫోటో: పూజకు ముందుగా గణపతి విగ్రహం
- పసుపు,100 గ్రాములు, కుంకుమ:100 గ్రాములు, ఇవి దైవిక పూజలలో ముఖ్యమైనవి. పసుపు శుభ్రతకు, కుంకుమ శక్తి కోసం ఉపయోగిస్తారు.
- చందనం: చందనం పవిత్రతకు సంకేతం. గణపతికి గంధం అనారోగ్యాన్ని తొలగిస్తుందని నమ్ముతారు.
- పసుపు అక్షింతలు : శుభకార్యాలలో అక్షింతలను వినియోగిస్తారు.
- ఆచమనం పాత్ర 1
- ద్రవ్యాలు: ద్రవ్యాలు అంటే బియ్యం 5 కిలోలు . రాగి కలశం చెంబులు 2 , ఆవు పంచితం 100 ml , గ్లాసులు 3, (పుణ్యాహ వాచనం ),కంకణ దారం ,
- యగ్య ఉప వే తమ్ 1 ,
- పానకం, నెయ్యి, పాలు, పెరుగు ,తేనె చక్కెర అన్నీ కలిపినవి పంచామృతం: ఇవి అభిషేకానికి వాడతారు.
- పుష్పాలు 1/2 కిలో :మరియు పూల దండ పెద్దది 1, తెలుపు, ఎరుపు పువ్వులు,
- మొదకాలు లేదా ఉండ్రాళ్ళు నైవేద్యం: గణపతికి ఇష్టమైన ప్రసాదం మొదకా లు. పులీహార , etc .
- పండ్లు: వివిధ రకాల పండ్లు నైవేద్యంగా సమర్పించాలి.
- 21 రకముల ఆయుర్వేద చెట్ల ఆకులు (మొదటి రోజున మాత్రమే ),తమల పాకులు, నల్లని పోక వాక్కలు, ఖర్జూరం పండ్లు పాకెట్, dry fruits ,etc .
- కొబ్బరి కాయలు, రాచ గుమ్మడి కాయ 1 , నిమ్మ కాయలు,
- దోవతి ఉత్తరీయం 1 సెట్.
- ఆ దీపం, పెద్ద వత్తి , దీపం నూనె, అగ్గిపెట్టె
- మంగళ హారతి నెయ్యి తో చిన్నవి దీపాలు 2,
- ఆగరబత్తి పాకెట్ , కర్పూరం పాకెట్
- చిల్లర పైసలు 25,
- బ్రాహ్మణ దక్షిణ
Comments
Post a Comment