Skip to main content

గృహ ప్రవేశం పూజ సామగ్రి వివరాలు



పసుపు 200 గ్రాములు,                                                     పూజ విధానం :- ముందుగా గోవుపూజ చెయ్
                                                                                        గోవును లోపలి తీసుక పోవాలి.  
కుంకుమ 100 గ్రాములు,                                                   గడప కడగాలి.ప్రతి దర్వాజకి కొబ్బరి కా
శ్రీ గంధం ౧ చిన్న డబ్బా                                          గణపతి పూజ, పుణ్యాహ వాచనం, పాలు    
బియ్యం 4 కిలోలు,                                                              పొంగించుట, నవగ్రహ పూజ, వాస్తు పూజ, 
రాగి కలశం చెంబులు 2,                                                      హోమం, బట్టలు పెట్టించుకోవడం, వొడి  
కొత్తవి గ్లాసులు, 5,                                                              బియ్యం పోసుకోవాలి, 
 mango leaves  ౩,                                                                      చివరగా satyanarayana వ్రతం 
                                                                                        ఆతర్వాత బోజనాలు.
పూల దండలు ౧౦ మూరలు
విడి పూలు కిలో
తమలపాకులు 100 
నల్లని పోక వక్కలు, 25,
కర్జూరం పండ్లు 35
పసుపు కొమ్ములు 11,
రూపాయి నాణెములు 25
కంకణ దారము బంతి 1
ఆవు పంచితం 
ఆవు పేడ
ముగ్గు పిండి,
సున్నం డబ్బా చిన్నది ౧,
మంగళ హారతి (2 నెయ్యి దీపాలతో ఉండాలే)
దేవుని ఫోటో 
నవధాన్యాలు 100 గ్రాములు,
నిమ్మకాయలు 5
కొబ్బరి కాయలు 11,
మర్రి,జువ్వి,రావి ఆకులు 5 చొప్పున
దీపం చేమ్మేలు 2 పెద్దవి,
దీపం వత్తులు ౧ ప్యాకెట్, 
అగ్గిపెట్టె ౧,
దీపం నూనె 1 సీస
గోధుమ పిండి కిలోమ్బావు
కంది పప్పు కిలోమ్బావు 
పెసర పప్పు కిలోమ్బావు
పుట్నాల పప్పు కిలోమ్బావు
తెల్లని పెద్ద బొబ్బర్లు కిలోమ్బావు
తెల్లని నువ్వులు కిలోమ్బావు
మినప పప్పు కిలోమ్బావు
ఉలవలు కిలోమ్బావు
విస్తార్లు ౧౦
ప్లాస్టిక్ కప్పులు 8,
దోవతి ఉతరీయము 2 మంచి అంచుతో  ఉండాలి. ౧
చీర జాకెట్టు ౧
జాకెట్టు పీసులు 10,( వివిధ రంగులలో ఉండాలి ) 
రాచ గుమ్మడి కాయ ౧
బూడిద గుమ్మడి కాయ ౧
ఆవు పాలు, ౧ లీటరు 
పెరుగు 200 గ్రాములు
తేనె ౧ పెద్ద సీస 
ఆవు నెయ్యి 2 కిలోలు,
చక్కర కిలో
అయిదు రకముల పండ్లు మరియు అరటి పండ్లు ౧ డజన్,
హోమం సమిధలు ౨౦ పెద్ద కట్టలు 
హోమం పౌడర్ ప్యాకెట్ ౧
పూర్ణాహుతి ప్యాకెట్ పెద్దది ౧
అగర్బతి, సాంబ్రాణి పౌడర్ ౧ ప్యాకెట్
కర్పూరం ౧ పెద్ద ప్యాకెట్,
గోధుమ రవ్వ కిలోమ్బావు, కాజు,kishmish,సార పలుకులు, బాదం పలుకులు
పాలు పొంగించడానికి ఒక పెద్ద ఇత్తడి గిన్నె
హోమం చేయడానికి ఒక పెద్ద ఎర్ర మట్టి గిన్నెలు ౩
పెద్ద వత్త్తి ౧
అరటి కొమ్మలు 4 చిన్నవి 

బ్రాహ్మల దక్షిణ Rs.12,000/-
ముహూర్తం 9-8-2020   అర్దరాత్రి Sunday 1-15ని//లకు తెల్లవారితే 10 వ తారీకు somavaaram 


,

Comments

Post a Comment

Popular posts from this blog

హిందూ వివాహ వేడుక పద్దతులు

హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ,   ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు ,   ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా ,   అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై ,   సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి ,   భవిష్యత్ దంపతులుగా ,   కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ ,   జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో ,   ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-