పసుపు 100 గ్రాములు,, కుంకుమ 100 గ్రాములు, , తమల పాకులు 50, వక్కలు 21,ఖర్జూరం పండ్లు, పసుపు కొమ్ములు 11, అరటి పండ్లు,ఊడు బత్తీలు/దూపం, ఆరతి కర్పూరము, పసుపు అక్షతలు, మల్లె పూలు ౧/౨ కిలో,, కొబ్బరి కాయ/కలశం మీదికి 1, కొబ్బరికాయ అర్చనకు 1, దీపారాధన కుంది - పెద్దది, దీపారాధన కుంది - చిన్నది, గంధం, గంట, హారతి పల్లెము, వత్హులు, దీపారాదన కు ఆవునెయ్యి, అమ్మవారికి కలశము, రాగి చెంబు ౧, ఆవు పంచితం, ఆవు పేడ, పంచామృతాలు, అమ్మవారికి పీటము, ఒక పల్లెము - దీపారాధన హారతి పల్లెము ఉంచుటకు, బియ్యము కిలోన్నర తో ఉన్న చిన్న పల్లెము పసుపు గణపతికి, ఒక రవికె గుడ్డ, అమ్మవారి అలంకరణ సామగ్రి (చీర,గాజులు,బొట్టు బిళ్ళలు, కాటుక,ఇతర ఆభరణాలు వగైరా ), వడపప్పు, (ఆనవాయితి వుంటే) పానకము (ఆనవాయితి వుంటే), పత్తి ని కాయిన్ గా చేసి కుంకుమ తో అద్దినవి , రెండు వస్త్రాలు, పత్హితో రుద్రాక్షమాల గా చేసి పసుపు/కుంకుమ ల తో అద్దిన యగ్యోపవీతము, అర్చన కలశము ప్రక్కన గిన్నె, ఆచమను గ్లాసు ప్రక్కన పల్ల్లేము, కొద్దిక ఏలకులు/లవంగాల పొడి, దాల్చిన చెక్కలు,శొంటి,పచ్చ కర్పూరం పొడి, కుంకుం పూవు, కూర్చొను వారికి పీటలు, నూతన వస్త్రాలు అమ్మవారికి ధరింప దలచితే ప్రత్హి వస్త్రాలు అక్కరలేదు, మామిడి ఆకులు మందిర అలంకరణకు, చిల్లర రూపాయిలు 11,పన్నీరు లేక గంధము కలిపినా నీరు, నవ సూత్రములు ముడులు వేసి కుంకుమలో అధినవి. పాటకు జ్యోతులు తొమ్మిది బియ్యపు పిండి బెల్లముతో కలిపి చేసినవి, నానబోసిన శనగలు,తియ్యటి పదార్ధం నైవేద్యానికి.
ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము , 2.సంగవకాలము , 3. మధ్యాహ్నకాలము , 4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. · ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా , వ్రత , శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. · ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. · ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...
Comments
Post a Comment