Skip to main content

అధిక మాసం 18-9-2020 నుండి విశేషం ఏమిటి ?

 ఈ శార్వరి నామ సంవత్సరంలో అధిక మాసం వచ్చింది. అయితే ఈ అధిక మాసంలో ఏ విధమైన శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఈ అధిక మాసం 2020 సంవత్సరంలో సెప్టెంబర్ 18వ తేదీన వచ్చింది.

Adhika Masam 2020: Dates, Importance and Significance in Telugu

అయితే ఈ సమయంలో దేవుళ్ల పూజలకు సంబంధించిన కార్యక్రమాలను మాత్రం కచ్చితంగా చేయాలంట. ఎందుకంటే శుభకార్యాలు వేరు. దేవతల పూజలు వేరు. ఈ అధిక మాసంలో సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది.

రామాచార్యులు రాచకొండ, పూజారి , శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, మయురిమార్గ్,బేగంపేట్, హైదరాబాద్. 

మొబైల్ no.9989324294

Comments