//జై గణేష్ //
పసుపు 200 గ్రాములు,
కుంకుమ 100 గ్రాములు,
మంచి బియ్యము 3 కిలోలు
శ్రీ గంధం డబ్బా 1 చిన్నది,
రాగి కలశం చెంబులు 2,
పెద్దవి మట్టి దీపం చిప్పలు 2, పెద్ద దీపం వత్తి , అగ్గిపెట్టె 1, దీపం నూనె 1/2 లీటర్
ఆవు మూత్రం 200 ml
ఆవు పంచితం కొంచెం
ఆచమనం పాత్ర 1,
మామిడి కొమ్మలు,
పూల దండలు,
వివిద విడి పూలు 1/2 కిలో,
వివిద రకముల పండ్లు,
పంచామృతం (పాలు,పెరుగు,తేనె,నెయ్యి,చక్కెర )
కొబ్బరికాయలు,
మంచి నీరు,
వస్త్రములు,
కంకణ దారం,
21 రకముల పత్రములు ,
ధూపం ఆగరబత్తి,
ఉండ్రాళ్ళ నైవేద్యం , లడ్డు 1,
తమల పాకులు, 50, నల్లని పోక వక్కలు,
ఖర్జూరం
మంగళ హారతి నెయ్యి దీపాలు 2,
కర్పూరం పాకెట్ 1
బ్రాహ్మణ దక్షిణ
Comments
Post a Comment