Skip to main content

మొదటి సంవశ్చరo తద్దినం

                                                              //శ్రీ రామ //

నల్లని నువ్వులు, 50 గ్రాములు,

దర్భ కట్ట, 

బియ్యం 2 కిలోలు, 

తమల పాకులు, 25, వక్కలు 25, ఖర్జూరం 11,

వి డి పూలు, ఫోటో కు దండ 1, మామిడి ఆకులు , ప్లాస్టిక్ గ్లాసులు 6, 

ఆవు పేడ కొంచెం, ఆవు పంచితం కొంచెం, 

విస్తరి ఆకులు, 10,

గోధుమ పిండి 400 గ్రాములు,

ఆవు పాలు, 100 ml ,పెరుగు,100 గ్రాములు, తేనె 100 గ్రాములు, ఆవు నెయ్యి 50 గ్రాములు,బెల్లం పొడి 

అరటి పండ్లు, 1/2 డజన్,

ప్లాస్టిక్ దొ ప్పలు 6 

రాగి చెంబులు 2, రాగి గ్లాసులు 2,

రూపాయి నాణెములు, 21 

 బియ్యం  6 పాక్కెట్లు, ఒక్కొక్కటి కిలో ,

మూడు రకముల కూరగాయలు, దుంపలు,ఆకు కూరలు, 6 పాక్కెట్లు, 

చింతపండు 6 పాక్కెట్లు, కంది  పప్పు 6 పాక్కెట్లు, ఆవు నెయ్యి పాక్కెట్లు, 6,

పెరుగు 6 పాక్కెట్లు ,ఎండు మిరపకాయలు 6 పాక్కెట్లు, 

దోవతి, సెల్లాలు, 1సెట్లు , చీర జాకెట్ 1 సెట్, 

బ్రాహ్మణ దక్షిణ అందరికీ కలిపి 3,116/-


Comments