//జై గణేష్ //
పసుపు 1 00 గ్రాములు,
కుంకుమ 5 0 గ్రాములు,
మంచి బియ్యము 2 కిలోలు
శ్రీ గంధం డబ్బా 1 చిన్నది,
కలశం చెంబులు 2,
పెద్దవి మట్టి దీపం చిప్పలు 2, పెద్ద దీపం వత్తి , అగ్గిపెట్టె 1, దీపం నూనె 1/2 లీటర్
ఆచమనం పాత్ర 1,
మామిడి కొమ్మ 1 ,
పూల దండ 1 ,
వివిద విడి పూలు కొన్ని
అరటి పండ్లు, డజన్
పంచామృతం (పాలు,పెరుగు,తేనె,నెయ్యి,చక్కెర )
కొబ్బరికాయలు,2
మంచి నీరు,
కంకణ దారం,
21 రకముల పత్రములు ,
ధూపం ఆగరబత్తి,
ఉండ్రాళ్ళ నైవేద్యం , లడ్డు 1,
తమల పాకులు, 50, నల్లని పోక వక్కలు,21
ఖర్జూరం 21
కర్పూరం పాకెట్ 1
బ్రాహ్మణ దక్షిణ
Comments
Post a Comment