Skip to main content

గృహ ప్రవేశం పూజ సామగ్రి వివరాలు

                                                          // శ్రీ రామ //

గణపతి పూజ, పుణ్యాహ వాచనం, పాలు పొంగించుట, వాస్తు పూజ, నవగ్రహ పూజ, వాస్తు హోమం, 

పసుపు 200 గ్రాములు, 

కుంకుమ 100 గ్రాములు, 

శ్రీ గంధం 1 చిన్న డబ్బా,

సున్నం డబ్బా 1 చిన్నది,

ఆవు పంచితం, ఆవు పేడ  కొంచెం 

బియ్యం 5   కిలోలు,

ప్లాస్టిక్ కప్పులు 10, 

తమల పాకులు, 100, సున్నం డబ్బి చిన్నది 1. 

వక్కలు 45,

ఖర్జూరం పండ్లు 35,

బాదం పలుకులు 200 గ్రాములు,

రాగి చెంబులు 4 ,

ఇత్తడి గిన్నె ఆవు పాలు పొంగించటానికి. 1, 

ఆచమన పాత్ర 1,

కూచోవటానికి చాపలు, mats 

వి డి పూలు 1/2 kilo , పూల దండలు, 

అయిదు రకముల పండ్లు 5 చొప్పున 

ఆవు పాలు లీటరు,

ఆవు పాల తో చేసిన పెరుగు 200 గ్రాములు,

ఆవు నెయ్యి దీపాలకు, 200 గ్రాములు,

బెల్లం పౌడర్ అర్ధ  కిలో,

మంచి తేనె సీసా 200 గ్రాములు, 

వత్తులు, , అగ్గిపెట్టె,

దీపం చెమ్మెలు  2, మంగళ హారతికి  నెయ్యి దీపం కుందె లు 2 చిన్నవి 

రూపాయి నాణెములు 21 ,

మామిడి కొమ్మలు,2 

నవ ధాన్యాలు:-(నవ గ్రహ పూజ,వాస్తు పూజ )

గోధుమలు 1250 గ్రాములు, కండి పప్పు 1250 గ్రాములు, పెసరపప్పు 1250 గ్రాములు, పుట్నాల పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినపప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, విస్తరి ఆకులు 10. 

కొబ్బరి కాయలు తగినన్ని , ( ప్రతి దర్వాజకు ఒక టెంకాయ కొట్టాలి ) 

నిమ్మ కాయలు తగినన్ని ,

బూడిద గుమ్మడి కాయ 1,

రాచ గుమ్మడి కాయ 1  ,

ఆవు పంచితం, ఆవు పేడ, గోమాత ప్రతిమ ,

గోదుమ రవ్వ, వివిధ రకముల పలుకులు  ఇలాయిచి, etc . ( శ్రీ సత్యనారాయన స్వామి ప్రసాదం) 

అగర బతీలు పాకెట్, 1 

కర్పూరం పెద్ద పాకెట్, 1 

plastic గ్లాసులు 5, (పుణ్యాహ వాచనం ) 

ఇంటి కళ్యాణం పూజ సామగ్రి 

baashikaalu 2, పూల దండలు 2, జీలకర్ర బెల్లం ముద్ద, 

దోవతి ఉత్తరీయం 1  , చీర జాకెట్టు 1, 

కొబ్బరి బోండాం, 1, 

పూస్తే, మట్టెలు, తలంబ్రాలు  కిలో నర, , వొడి బియ్యం  కిలో నర, 

సత్యనారాయణ స్వామి/వేంకటేశ్వర స్వామి దేవత ఫోటో 

అరటి కొమ్మలు చిన్నవి 4, (వ్రతం పీట్టానికి అలంకారం )

వాస్తు హోమం సామగ్రి,

ఆవు నెయ్యి, 1500 గ్రాములు,

హోమం పౌడర్, పాకెట్,

మట్టి గిన్నె పెద్దది 1 నె య్యి ఉంచటానికి 

తెల్లని ఆవాలు, 100 గ్రాములు,

పూర్ణాహుతి  పాకెట్ 1 (చిన్నది ) 

హోమ సమిధ లు ( పుల్లలు )

హోమం కుండం లేదా ఇటుకలు 21 , సన్నని ఇసుక తో కుండం ,ముగ్గు పిండి 100 గ్రాములు 

బ్రాహ్మణు లకు బోజనానికి స్వయంపాకం పాకెట్స్, మరియు దక్షిణ 




Comments

Popular posts from this blog

గృహ ప్రవేశం & హోమం, కళ్యాణం , సత్యనారాయణ పూజ సామగ్రి వివరాలు

పసుపు 200 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 4  కిలోలు,   తమల పాకులు 100   ,  వక్కలు 35, పసుపు కొమ్ములు 21,  ఎండు కుడుక 2,  ఖర్జూరం  పాకెట్ 1 ,  టెంకాయలు 15  (ప్రతి దర్వాజకు ఒక టెంకాయ కొట్టాలి )   , తెల్లని  ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2,  అరటి పండ్లు 2 డజన్  అగర్ రబత్తి ,, సాంబ్రాణి పొడి, దారం బంతి 1,  ఆవు పంచితం, 100 ml  కర్పూరం పాకెట్  మామిడి కొమ్మ 1 నవగ్రహ పూజ, వాస్తు పూజ సామాను: - గోధుమ పిండి 1,250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినప్పప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు., విస్టారి ఆకులు 10, దొప్పలు 8.   రాగి  కలశం చెంబులు 3, పాలు పొంగిచ్చటానికి  కొత్త ఇత్తడి గిన్నె 1,  దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,  వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి  బిళ్ళలు  25   పూలు ఒక  కిలో, పూల హారాలు  5  మూరలు ,  ఒకటి ,దేవుని ఫోటో   ఆచమనం పాత్ర రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1,  గరిక కొంచెం 1 కట్

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

ప్రతి వారం శుక్రవారం అభిషేకం

 అభిషేకం పూజ సామగ్రి , ముందుగా గో పూజ తో ప్రారంభం. ఉదయం 6-15 ని// ఆవు పాలు,  పెరుగు,  తేనె, ఆవు నెయ్యి,  చక్కెర  కొబ్బరి బోండాం,  పసుపు 100 గ్రాములు  దోవతి సెల్లా , అంచు పెద్దగా ఉండాలి.  సాంబ్రాణి పౌడర్, పండ్లు, పూలు, కర్పూరం పాకెట్,  బ్రాహ్మణ ఆశీర్వచనం,