లక్ష్మీ , గణపతి, సరస్వతి ఫోటో
పసుపు 2 00 గ్రాములు,
కుంకుమ 50 గ్రాములు,
శ్రీ గంధం 1 చిన్న డబ్బా
బియ్యం 2 కిలోలు,
కనుములు 2,
నెయ్యి దీపాలు 2, వత్తులు , అగ్గిపెట్టె 1,
పూల దండలు 2 ,
విడిపూలు 1/4 kilo
రూపాయి బిళ్ళలు 21
ఆవు పాలు 100 ml
ఆవు నెయ్యి 100 గ్రాములు,
ఆగరబతి పాకెట్
ముద్ద కర్పూరం పాకెట్
రాగి చెంబు 1,
కొబ్బరి కాయలు 2 ,
మామిడి కొమ్మ
ఆవు పంచిత0 కొంచెం, ఆవు పేడ ,
తమల పాకులు 50 , వక్కలు 25, ఖర్జూరం పండ్లు పాకెట్,
బ్రాహ్మణ స్వయం పాకం మరియు దక్షిణ 1,500/-
Comments
Post a Comment