//శ్రీ రామ //
నల్లని నువ్వులు, 50 గ్రాములు,
దర్భ కట్ట,
బియ్యం 2 కిలోలు,
తమల పాకులు, 25, వక్కలు 25, ఖర్జూరం 11,
వి డి పూలు, ఫోటో కు దండ 1, మామిడి ఆకులు , ప్లాస్టిక్ గ్లాసులు 3 ,
ఆవు పేడ కొంచెం, ఆవు పంచితం కొంచెం,
విస్తరి ఆకులు, 10,
బియ్యం పిండి 400 గ్రాములు,
ఆవు పాలు, 100 ml ,పెరుగు,100 గ్రాములు, తేనె 100 గ్రాములు, ఆవు నెయ్యి 50 గ్రాములు,బెల్లం పొడి
అరటి పండ్లు, 1/2 డజన్,
ప్లాస్టిక్ దొ ప్పలు 6
రాగి చెంబులు 6 , రాగి గ్లాసులు 6 ,
రూపాయి నాణెములు, 21
బియ్యం 3 పాక్కెట్లు, ఒక్కొక్కటి కిలో ,
మూడు రకముల కూరగాయలు, దుంపలు,ఆకు కూరలు, 3 పాక్కెట్లు,
చింతపండు 3 పాక్కెట్లు, కంది పప్పు 3 పాక్కెట్లు, ఆవు నెయ్యి పాక్కెట్లు, 3
పెరుగు 3 పాక్కెట్లు ,ఎండు మిరపకాయలు 3 పాక్కెట్లు,
దోవతి, సెల్లాలు, 3 సెట్లు ,
బ్రాహ్మణ దక్షిణ అన్నీ కలిపి 5,116/-
Comments
Post a Comment