// జై శ్రీరామ్ //
పసుపు 100 గ్రాములు,
కుంకుమ 100 గ్రాములు,
శ్రీ గంధం ఒక చిన్న డబ్బా ,
మంచి బియ్యం 2 కిలోలు,
తమల పాకులు 50,
నల్లని పోక వక్కలు 25,
ఖర్జూరం కాయలు, 15,
పూలు, పూల దండలు, ఆవు పంచితం, 50 ml .
అయిదు రకాల పండ్లు ఒక్కొక్కటి 5 చొప్పున ఇందులో అరటిపండ్లు పెట్టగూడదు.
ఆగరబత్తి , పాకెట్, సెంట్ సీసా చిన్నది 1, రోజ్ వాటర్ చల్లడానికి
కర్పూరం పాకెట్, 1,
తెల్లని వస్త్రములు 1 , (బంగారు అంచు తో ఉండాలి )
అమ్మాయి/అబ్బాయి కి కొత్త బట్టలు, ఆభరణాలు, etc .
వారి తల్లి తండ్రులకు, ఆడ పడుచులకు కూడా బట్టలు పెట్టాలి.
కనుము బట్టలు 2,
స్వీట్ బాక్స్, 1,
కాజు, బాదం, ఎండు ద్రాక్ష పాకెట్ , etc .
ఎండు కుడుకలు 5,
నె య్యి దీపాలు 2, అగ్గిపెట్టె 1 , వత్తులు
ఇంటి దేవుని ఫోటో 1, రాగి చెంబు 1 , ఆచమనం పాత్ర 1
చాపలు , లేదా పీటలు 2,
బ్రాహ్మణ దక్షిణ 6 ,001/- ( ఇరు పక్షాలు కలిపి )
Comments
Post a Comment