// శ్రీ రామ //
పసుపు 200 గ్రాములు,
కుంకుమ 50 గ్రాములు,
బియ్యం 2 కిలోలు,
తమల పాకులు 50,
నల్లని పోక వాక్కలు 15,
ఖర్జూరం 11,
పసుపు కొమ్ములు 11,
ఆచమనం పాత్ర 1,
పూలు, పూల దండలు, మామిడి కొమ్మ 1,
అన్నం పాయసం , ఆవు పాలల్లో ఉడ కాలి. బెల్లం,ఆవు నెయ్యి తో ఉండాలి.
కొబ్బరి కాయ, 1,
రాగి చెంబు 1,
తెల్లని వస్త్రము (బంగారు అంచు ఉండాలి )
కనుము బట్టలు 2,
ఆవు పంచితం 50 ml ,
గంధం,
చిల్లర నాణెములు 15,
దీపాలు 2,
వత్తులు , అగ్గిపెట్టె 1,
ఆగరబత్తి, కర్పూరం పాకెట్, 1,
పూజారి దక్షిణ Rs .2,000/-
Comments
Post a Comment