Skip to main content
పేయాళ్వార్ తిరు నక్షత్రం 9-11-2016 బుధవారం.   తిరుమయిలైలోని కేశవ పెరుమాళ్ గుడి వద్ద అవతరించిరి. వీరికి మహదాహ్వయర్, మయిలాపురాధీపర్ అనే నామములు కలవు.
వీరి తనియన్
దృష్ట్వా హృష్టం తదా విష్ణుం రమయా మయిలాధిపం
కూపే రక్తోత్పలే జాతం మహదాహ్వయం ఆశ్రయే

Comments