//ఓం శ్రీం శ్రియై నమః //
పసుపు 200 గ్రాములు, కుంకుమ 200 గ్రాములు, మంచి గంధం 1 చిన్న డబ్బా, బియ్యము 3 కిలోలు, తమల పాకులు 100, వక్కలు 50, కర్జూరముకాయలు25, పసుపు కొమ్ములు 11, కాజు 200 గ్రాములు, కిస్స్మిస్ 100 గ్రాములు, ఇలాయిచి 50 గ్రాములు, లవంగాలు ౫౦ గ్రాములు, అయిదు రకముల
పండ్లు 5 చొప్పున, అరటి పండ్లు డజన్, కొబ్బరికాయలు 3, రూపాయి బిళ్ళలు 15 లేదా బంగారు 1 లేదా వెండి 3 బిళ్ళలు, కలశం చెంబులు 2, ఆచమనం పాత్ర ,మామిడి కొమ్మలు, రవిక గుడ్డలు 2, తెల్లని వస్త్రము 1, లక్ష్మి ఫోటో, jasmine పూల దండలు, jasmine విడి పూలు, బిల్ పుస్తకము, పెన్ను, మిట్టాయి బాక్స్, సాంబ్రాణి, నెయ్యి దీపాలు, వత్తులు, అగ్గిపెట్టె, ఆవు పంచితము, ఆవు పాలు ½ litre, పెరుగు, తేనె, నెయ్యి, చక్కర, బెల్లము, నవధాన్యాలు అన్ని కలిపినవి ½ కిలో, తెల్లని ఆవాలు 50 గ్రాములు, రాచ గుమ్మడి కాయ 1,boodida gummadi kaaya 1, నిమ్మ కాయలు 2, దక్షిణ
Rs2,001/-.
రాచకొండ రామా
చార్యులు 9989324294,
www.vedaastrologer.blogspot.com
పూజ సమయము_____ గం// నుండి అంతా బాగానే
ఉంది.
Comments
Post a Comment