ప్రత్యాబ్దికం – సంకల్ప విధానం పూజ సామగ్రి వివరాలు
నల్లని నువ్వులు 50 grams, , బియ్యము 4kg., కిలోలు , తమల పాకులు 25, వక్కలు 15, ఆవు నెయ్యి 100 grams,2 small packets ,పెరుగు డబ్బా1 బియ్యం పిండి 1/2 కిలో, (పిండాలకు) గందం కొంచెము , మోదుగ ఆకు విస్తార్లు 8 , దొప్పలు 8, రూపాయి బిళ్ళలు, 15, రాగి చెంబు 1, ఆచమనం పాత్ర, అరటి పండ్లు 1/2 డజన్ ,తేనె,ఫోటో కు పూల మాల, కుల్ల పూలు1/4 kilo, తులసి దళాలు , అగర్బతి ప్యాకెట్, కర్పూరం ప్యాకెట్, ఆకు కూరలు, చింతపండు, ఉప్పు,బెల్లం, ఎండు మిరపకాయలు,పప్పులు kg. , వంట సామాను ,cow urine,cow dung, pasupu,kumkum, దక్షిణ.
రామాచార్యులు రాచకొండ mobile no: 9989324294
రామాచార్యులు రాచకొండ mobile no: 9989324294
Comments
Post a Comment