Skip to main content

Posts

Showing posts from July, 2020

గృహ ప్రవేశం పూజ సామగ్రి వివరాలు

పసుపు 200 గ్రాములు ,                                                     పూజ విధానం :- ముందుగా గోవుపూజ చెయ్                                                                                         గోవును లోపలి తీసుక పోవాలి.   కుంకుమ 100 గ్రాములు ,                                                   గడప కడగాలి.ప్రతి దర్వాజకి కొబ్బరి కా శ్రీ గంధం ౧ చిన్న డబ్బా                                        ...

శని త్రయోదశి 1-8-2020 Saturday

శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిధి 1-8 -2020 ఉన్న రోజును శని త్రయోదశి అని   పెద్దలు చెబుతుంటారు. శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. కుటుంఅంటారు. ఆ రోజు స్వామి వారిని నువ్వులతో , నూనేతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంబ , ఉద్యోగ , వ్యాపార , ఆరోగ్య , కోర్టు కేసులు , శత్రువులు , రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని నియమాలు పాటిస్తారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న బిక్షగాల్లకు , పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కాని , వస్త్ర , ధన , వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు రెండు మీటర్ల పోడవు అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి. పూజ తర్వత ఆ వస్రాన్ని దానం చెస్తే దానం తీసుకున్నవారు ఉపయోగించుకునేలా ఉండాలి అని అర్ధ0. కేవలం నిరుపేదలకు , పేద బ్రాహ్మణులకు, పశు పక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది ఇది గమనించాలి.                 ఉదయాననే నువ్వుల నూనేతో ఒళ్ళంతా మర్ధన చేసుకుని తలస...

శ్రీ satyanarayana స్వామి పూజ సామగ్రి

శ్రీ సత్యనారాయణ స్వామి     పూజ సామగ్రి           రాచకొండ రామ చార్యులు, పూజారి, మరియు జ్యోతిష్యులు phone no:9989324294 పసుపు , 2 00 grams,   కుంకుం 5 0 grams,   శ్రీ గంధం ,   బియ్యం  2   కిలోలు ,   తమల పాకుల   5 0,   వక్కలు 25 ,   కర్జూరము 21 ,   పసుపు కొమ్ములు 11, అయిదు రకముల పండ్లు , 5 చొప్పున , అరటి పండ్లు  1 డజాన్, , ఆవు పాలు  2 00 మిల్లీ లీటర్లు     పెరుగు , 100 గ్రాములు, మంచి  తేనె  చిన్న సీస.    నెయ్యి 1/4 kg,  చక్కర  పొడి 1.2 కిలో,   పూలు 1/2  కిలో ,   తులసి దండ 1 , రూపాయి బిళ్ళలు , 12 ,   రాగి చెంబులు 1 ,ఇత్తడి చెంబు 1.    అరటి కొమ్మలు , 4,   మామిడి ఆకులు ,   తెల్లని వస్త్రము బంగారు అంచుతో 2   కనుములు 2 ,   ఎందు కొబ్బరి 2 , కొబ్బరి కాయలు 8 , అగర్బత్తి , కర్పూరము , గోధుమ రవ్వ 1 ½ కిలో , కాజు, బాదం పలుకులు, ఇలాయిచి, లవంగాలు, సార పలుకులు...

వరలక్ష్మి వ్రతం పూజ సామాను

పసుపు 100 గ్రాములు,, కుంకుమ 100 గ్రాములు, , తమల పాకులు 50, వక్కలు 21,ఖర్జూరం పండ్లు, పసుపు కొమ్ములు 11, అరటి పండ్లు,ఊడు బత్తీలు/దూపం, ఆరతి కర్పూరము, పసుపు అక్షతలు, మల్లె  పూలు ౧/౨ కిలో,, కొబ్బరి కాయ/కలశం మీదికి 1, కొబ్బరికాయ అర్చనకు 1, దీపారాధన కుంది - పెద్దది, దీపారాధన కుంది - చిన్నది, గంధం, గంట, హారతి పల్లెము, వత్హులు, దీపారాదన కు  ఆవునెయ్యి, అమ్మవారికి కలశము, రాగి చెంబు ౧, ఆవు పంచితం, ఆవు పేడ, పంచామృతాలు, అమ్మవారికి పీటము, ఒక పల్లెము - దీపారాధన హారతి పల్లెము ఉంచుటకు, బియ్యము కిలోన్నర   తో ఉన్న చిన్న పల్లెము పసుపు గణపతికి, ఒక రవికె గుడ్డ, అమ్మవారి అలంకరణ సామగ్రి (చీర,గాజులు,బొట్టు బిళ్ళలు, కాటుక,ఇతర ఆభరణాలు వగైరా ), వడపప్పు, (ఆనవాయితి వుంటే) పానకము (ఆనవాయితి వుంటే), పత్తి ని   కాయిన్  గా   చేసి కుంకుమ తో అద్దినవి , రెండు వస్త్రాలు, పత్హితో రుద్రాక్షమాల గా చేసి పసుపు/కుంకుమ ల తో అద్దిన  యగ్యోపవీతము, అర్చన కలశము ప్రక్కన గిన్నె, ఆచమను గ్లాసు ప్రక్కన పల్ల్లేము, కొద్దిక ఏలకులు/లవంగాల పొడి, దాల్చిన చెక్కలు,శొంటి,పచ్చ కర్పూరం పొడి, కుంకుం పూ...
Sudharshana Jayanthi is the birthday (on 27-7-2020 Monday)  of wealth archetype Vishnu’s supremely divine and mighty weapon Sudharshana Chakra (wheel or discus). This powerful weapon carried by preserver and sustainer Vishnu is a solid shield of righteousness and protection and the grave enemy of negative forces that obstruct your growth and success. So let us chant Sri sudharshana maha Stotram today. by R.Rama charyulu, pujari cum astrologer, Sri Rama lingeshwara swamy temple, Mayurimarg,Begumpet, Hyd. 

Naag Panchami on 24-7-2020 Friday

Sarpa suktam is powerful prayer generally chanted during Naga Puja in Naga Panchami, Nag Chaturthi and Manasa devi Ashtanga puja. Sarpa suktham is a mantram and Garuda gadyam dedicated to nine prominent serpant Gods, Ananta, Vasuki, Padmanabha, Sesha, Kambala, Shankhapala, Dhrutharashtra, Takshaka and Kaaliya for removal of sarpa dosha. We will chant for puja on 24-7-2020 Friday on Naga Panchami day. Rachakonda Rama charyulu, pujari, Sri Rama lingeshwara swamy temple,Mayurimarg,Begumpet, Hyd. It is advised not to come to temple because of Kovid 19,Interested devotees can submit me Names and Gotra  those who  wanted to see their puja through online video can pay dakshina Rs.151/- through phonePE no:9963171222 

17-8-2023 గురువారం నుండి నిజ శ్రావణ మాసం

శ్రవణ నక్షత్రం ప్రవేశంతో వచ్చేదే శ్రావణ మాసం. తేదీ 17-8-2023 గురువారం నుండి నిజ శ్రావణ మాసం ప్రారంభo . ముక్కంటికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం శ్రావణం. అలాగే శ్రీనివాసుడి జన్మ నక్షత్రం కూడ శ్రావణమే. కాబట్టి తేదీ 29-8-2023 నాడు సాయంత్రం  మన దేవాలయం లో స్వామి వారి మాస కళ్యాణం . శ్రీకృష్ణుడు అవతరించింది శ్రావణ మాసంలోనే.. బలిచక్రవర్తికి పట్టాభిషేకం జరిగిన మాసం.. భక్తి మార్గాల్లో శ్రవణభక్తి మొదటిది. శ్రవణ నక్షత్రానికి అధిపతి శివుడు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజిస్తాడని ప్రతీతి. అందుకే శ్రావణ మాసానికి ప్రత్యేకత సంతరించుకున్నది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు విశిష్టతే. ఈ మాసమంతా శ్రవణ నక్షత్రం ఉండటమే కారణమని పండితులు చెబుతున్నారు. రాచకొండ రామాచార్యులు, పూజారి, శ్రీ వేంకటేశ్వర స్వామి  దేవాలయం,మైత్రినగర్, ఫేజ్ II , మదీనగూడ , హైదరాబాద్. 

20-7-2020 సోమవారం పునర్వసు నక్షత్రం

తేది 20-7-2020 సోమవారం నాడు పునర్వసు నక్షత్రం ఉంది.. మొత్తం 27 నక్షత్రములలో ఇది ఏడవ నక్షత్రం.   శ్రీరామచంద్రుడు   పుట్టిన నక్షత్రం . ఈ రోజు రాములవారికి అభిషేకం ఉంటుంది.   పునర్వసు నక్షత్ర వృక్షము   వెదురు . ఈ నక్షత్రం వారు వెదురు వృక్షమును నాటినా, పోషించినా కూడా వారు జీవితములో పైకి వస్తారు. రాచకొండ రామాచార్యులు, పూజారి, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, మయూరిమర్గ్, బేగంపేట్, హైదెరాబాద్

మాస శివరాత్రి 19-7-2020 ఆదివారం నాడు

ప్రతి నెలలోను వచ్చే బహుళ చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. ఈ నెల 19-7-2020 ఆదివారం నాడు మాసశివరాత్రి.   శివుడికి ఈ రోజును ప్రీతి పాత్రమైన రోజుగా చెపుతారు. ఈ రోజున శివుడికి అభిషేకాలు , పూజలు చేయడం వలన కోరిన కోరిన కోర్కెలు నెరవేరుతాయి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేసిన వారికి పాపాలు పోయి వారికి కైలాస ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. శివుడికి ఆలయాల్లో పంచామృతాలతో అభిషేకం చేస్తే ఈతి బాధలు , తొలగిపోతాయి. దారిద్య్రం దరిదాపులకు కూడా రాదని మన పెద్దలు చెబుతున్నారు.   రాచకొండ రామాచార్యులు, పూజారి, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, మయూరిమార్గ్,బేగంపేట్, హైదరాబాద్.

శని త్రయోదశి 18-7-2020

శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిధి  ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామి వారిని నువ్వులతో , నూనేతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. కుటుంబ , ఉద్యోగ , వ్యాపార , ఆరోగ్య , కోర్టు కేసులు , శత్రువులు , రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని నియమాలు పాటిస్తారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న బిక్షగాల్లకు , పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కాని , వస్త్ర , ధన , వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు రెండు మీటర్ల పోడవు అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి. పూజ తర్వత ఆ వస్రాన్ని దానం చెస్తే దానం తీసుకున్నవారు ఉపయోగించుకునేలా ఉండాలి అని అర్ధ0. కేవలం నిరుపేదలకు , పేద బ్రాహ్మణులకు, పశు పక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది ఇది గమనించాలి. ఉదయాననే నువ్వుల నూనేతో ఒళ్ళంతా మర్ధన చేసుకుని తలస్నానం చేయాలి. * ఆ రోజు మద్య , మాంసాలు ముట్టరాదు. * వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది. * శ...

ఆషాడ మాసం లో శక్తి స్వరూపిణి

ఆషాడమాసం లో మహిషాసుర మర్దిని ని పూజిస్తారు. పార్వతిదేవి రూపం అయిన ఐoద్రాదేవి ని   నియమ పూర్వకంగా ఆరాదించాలని దేవి అర్చన చంద్రిక అనే గ్రంధం లో చెప్పబడింది. ఈ మాసం లో కృష్ణ పక్షం లో కో కిల వ్రతం పేరట శక్తి రూపాలకు నివేదన చేసి ఆ మధు మిశ్రమాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. సోమవారం నాడు పార్వతిదేవి కి కూరగాయలతో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయములో,మయూరిమార్గ్,బేగంపేట్, లో  పూజిస్తాము. రాచకొండ రామాచార్యులు, పూజారి. 

Pitru Dosha as per Astrology

How to find pithru disha from the horoscope Sun is with RAHU or Ketu or posited in nakshatra owned by RAHU or Ketu - pithru disha from the father’s side of the family Moon is with RAHU or Ketu or posited in nakshatra owned by RAHU or Ketu - pithru disha from mother’s side of the family if this conjunction happens in the 8th house it’s really bad if SATURN joins this conjunction then it becomes worse. nakshatras owned by RAHU Aridra Swati Satabhisha nakshatras owned by Ketu Ashwini Magha Mula

VYAASA POURNAMI ( GURU POURNAMI ) on 5-7-2020 Sunday

Guru Purnima also known as Vyasa Purnima marks the birthday of Ved Vyasa. It is a spiritual tradition in Hindu culture dedicated to Gurus, who are enlightened humans, ready to share their wisdom.  Chant Guru Gayatri mantra 16 times.   Om Gurudevaaya Vidmahe parabrahmane Dheemahi Tanno Guru Prachodayaat Offer  gandha, pushpa  (garland of fresh flowers, preferably white and yellow, too),  dhoop ,  deepak  to the living Guru or the picture along with Naivedyam (especially yellow coloured food such as saffron rice, any preparation made of yellow moong,  kadhi ,  sooji , oranges, pumpkin, any yellow sweets such as  boondi laddoo, kesar angoori petha, jalebi  etc)