పూజ విధానం : -
నవగ్రహ ధాన్యాలు దానం చేయాలి , గోమాతకు గ్రాసం మరియు ప్రదక్షిణలు చేయాలి , శ్రీ వారికి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకు అభిషేకం చేయించాలి.
దానాలు : -
నవగ్రహ ధాన్యాలు : - గోధుమ పిండి 1250 గ్రాములు, బియ్యం 2 కిలోలు, కంది పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినపప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, జీలకర్ర 2 00 గ్రాములు.
అభిషేకం, అర్చన:-
అభిషేకం పూజ సామగ్రి, : -ఆవు పాలు లీటరు, పెరుగు కిలో, తేనె 250 గ్రాములు, ఆవు నెయ్యి 1/2 కిలో, చక్కెర 1/2 కిలో,కొబ్బరి బోండాం 1, పండ్ల రసాలు. అరటి పండ్లు 1/2 డజన్, సాంబ్రాణి ఆగరబత్తి 1 పాకెట్, పూలు 1/2 కిలో, పూల దండలు, దోవతి సెల్లాలు.
ప్రసాదం నై వేద్యం.
బ్రాహ్మణ ఆశీర్వచనం,
బ్రాహ్మణ దక్షిణ
Comments
Post a Comment