// జై శ్రీ రామ్ //
ముందుగా గో పూజ చేయాలి .
పసుపు 200 గ్రాములు, turmeric powder
కుంకుమ 100 గ్రాములు, kumkum
శ్రీ గంధం 1 చిన్న డబ్బా, gandham
బియ్యం 4 కిలోలు,rice
ప్లాస్టిక్ కప్పులు 10, plastic cups
తమల పాకులు, 100,betel leaves
వక్కలు 45, betel nuts
ఖర్జూరం పండ్లు 35, dates dry fruits
బాదం పలుకులు 200 గ్రాములు,badaam nuts
రాగి చెంబులు 3 , copper kalash
ఆచమన పాత్ర 1, glass,spoon,plate etc.
కూచోవటానికి చాపలు, mats
వి డి పూలు 1/2 kilo , ఫోటో లకు పూల దండలు, loose flowers, and garlands
అయిదు రకముల పండ్లు five verities of fruits including banana dozan
ఆవు పాలు లీటరు, cow milk one litre
ఆవు పాల తో చేసిన పెరుగు 200 గ్రాములు, curd
ఆవు నెయ్యి మంగళ హారతి దీపాలకు, 200 గ్రాములు, ghee for lamps etc.
sugar 1/4 kilo
మంచి తేనె సీసా 200 గ్రాములు, honey
నూనె , వత్తులు, , అగ్గిపెట్టె, wicks and match box
దీపం చెమ్మెలు 2, మంగళ హారతి నెయ్యి దీపం కుందె లు 2 చిన్నవి standing lamps and small lamps for haarathi
మామిడి కొమ్మలు, mango leaves
నవ ధాన్యాలు:-(నవ గ్రహ పూజ,వాస్తు పూజ ) nava dhaanya (nine cereals)
గోధుమలు 1250 గ్రాములు, కండి పప్పు 1250 గ్రాములు, పెసరపప్పు 1250 గ్రాములు, పుట్నాల పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినపప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు,
అన్నీ కలిపిన నవ ధాన్యాలు 1/2 కిలో పాకెట్ 1,
కొబ్బరి కాయలు 12 , ( ప్రతి దర్వాజకు ఒక టెంకాయ కొట్టాలి ) coconuts
నిమ్మ కాయలు 5, limes
బూడిద గుమ్మడి కాయ 1, cucumber
రాచ గుమ్మడి కాయ 1, another verity of cucumber
పాలు పొంగించడా ని కి ఇత్తడి గిన్నె 1,(కొత్తది) new brass utencil for boiling milk
ఆవు పంచితం, cow urine
అగర బతీలు పాకెట్, 1 agarbathi
కర్పూరం పాకెట్, 1 camphor packet
plastic గ్లాసులు 5, (పుణ్యాహ వాచనం ) plastic glasses
దోవతి ఉత్తరీయం 1 set. చీర 1, కనుములు 12, (blouse peaces )
సత్యనారాయణ స్వామి/వేంకటేశ్వర స్వామి దేవత ఫోటో god & goddess photo
సత్యనారాయణ స్వామి పూజ పీటమ్ 1
సత్యనారాయణ స్వామి గోధుమ రవ్వ ప్రసాదం 1250 గ్రాములు
వాస్తు హోమం సామగ్రి, Hawan samagri items
ఆవు నెయ్యి, 1500 గ్రాములు, cow ghee
హోమం పౌడర్, పాకెట్, hawan powder
పూర్ణాహుతి పాకెట్ 1 poornahuthi packet
హోమం కుండం ready made hawan kund
బ్రాహ్మణు లకు దక్షిణ brahman fees
Comments
Post a Comment