| కంకణ దారం బంతి 1, | |
| పసుపు 100 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, గంధం పొడి చిన్న పాకెట్, బియ్యం 3 కిలోలు, ఖర్జూరం పాకెట్, వెండి,/ బంగారం /, రాగి కలశం చెంబు 1, | |
| పేలాలు | 1 ప్యాకెట్ |
| లవంగాలు | 1 ప్యాకెట్ |
| ఏలకులు | 1 ప్యాకెట్ |
| తమలపాకు లు | 100 |
| రూపాయి/వెండి/బంగారం బిళ్ళలు 5 మాత్రమే | |
| మంచి పట్టు తేనె | 1 సీసా |
| పెర్ఫ్యూమ్ | 1 సీసా |
| గంగా నీరు | 1 సీసా |
| కొబ్బరి కాయలు 3, మామిడి కొమ్మ 1, | |
| పసుపు వస్త్రం | 2 మీటర్ |
| అగరబత్తి/సాంబ్రాణి పొడి | 1 ప్యాకెట్ |
| మట్టి దీపాలు 2, పొడవైన పత్తి విక్ | 1 ప్యాకెట్ |
| పత్తి విక్ రౌండ్ విక్ ( మంగళ హారతి ) | 1 ప్యాకెట్ |
| నెయ్యి | 500 గ్రాములు |
| ఆవాల నూనె | 500 గ్రాములు |
| మట్టి దీపాలు ద్వారాల దగ్గర | |
| తామర గింజలు, చీర 1, బ్లౌస్ పీసు లు 2 , దువ్వెన, తల నూనె, బొట్టు, గాజులు, మొదలగు అలంకార సామగ్రి | |
| చిలకలు | 200 గ్రాములు బిల్ పుస్తకం, కలము, 1 |
| పద్మం లో కూచిని ఉన్న లక్ష్మీ ఫోటో | - |
| - | |
| ముందుగా పంచామృత (పాలు,పెరుగు,చక్కెర ) ఏర్పాట్లు చేసుకోండి | - |
| అగ్గిపెట్టె | 1 |
| కర్పూరo | 1 ప్యాకెట్లు |
| పండ్లు (దానిమ్మ, సీతాఫలం ప్రత్యేక మరియు ఇతర పండ్లు) | - |
| ఫోటో కు మరియు కలశం నకు పూల దండలు | - |
| విడి పువ్వులు | 1/2 కిలో |
| నివేద్యం మిట్టాయి పాక్కెట్ | |
| పోక వాక్కలు 50 | |
| - |
Comments
Post a Comment