Skip to main content

Posts

తిరువరంగపెరుమాళ్ అరయర్ తిరు నక్షత్రం

తిరువరంగపెరుమాళ్ అరయర్  ( వృషభ  మాసము –  జ్యేష్ఠ నక్షత్రము ) ఈరోజు 20-5-2019 సోమవారం srIrAmamisra padha pankaja sancharIkam srIyAmunArya vara puthram aham guNAdyam స్రీరన్గరాజ కరుణా పరిణామ దత్తమ్ శ్రీభాశ్యకార శరణమ్ వరరన్గమీడె | శ్రీ రంగరాజ కరుణా పరిణామదత్తం శ్రీ భాష్యకార శరణం వరరంగమీడే|| శ్రీరామమిశ్రుల (శ్రీమణక్కాల్ నంబి) శ్రీపాదతామరలయందు తుమ్మెదవలె సంచరించే, , శ్రీరంగనాథుని కరుణచే జన్మించి, శ్రీయామునాచార్యుల సత్పుత్రులై, కల్యాణ గుణములను కలిగి శ్రీ రామానుజులకు ఆచార్యులైన  తిరువరంగపెరుమాళ్ అరయర్  ను ఆశ్రయుస్తున్నాను.

19-5-2019 ఆది వారం నాడు శ్రీ పరాశర బట్టర్ తిరు నక్షత్రం

కూరత్తాళ్వారు వారి కుమారులు పరాశర భట్టార్ మరియు వేద   వ్యాస భట్టార్ పిల్లలకు సాధారణంగా   పెరుమాళ్ లేదా   ఆచార్యుల పేర్లు పెడతారు.   పిల్లలను పిలిచే కారణంగానైనా మనం పెరుమాళ్ ఇంకా ఆచార్యుల యొక్క దివ్య పేర్లను ధ్యానించే అవకాశం లభిస్తుంది. పెరుమాళ్ లేదా ఆచార్యుల పేర్లు పెట్టడానికి కారణం ఖచ్చితంగా ఇదే , వారి పవిత్రమైన పేర్లను పిలుస్తూ ఆచార్యుల మరియు పెరుమాళ్ల కళ్యాణ గుణాలను ధ్యానించే అవకాశం పొందుతాం. లేకపోతే , ఈ బిజీ ప్రపంచంలో , ప్రత్యేకంగా   ఆచార్యులు ఇంకా పెరుమాళ్ యొక్క దివ్య నామాలను ధ్యానించేందుకు సమయం కేటాయించడం కష్టం. ఈ రోజుల్లో   పరిస్థితులు మారాయి. ప్రజలు అర్ధం లేని నామమాత్రపు పేర్ల వెనుకబడి , పెరుమాళ్ , తాయార్   మరియు ఆచార్యులను గుర్తుంచుకోవటంలేదు.

నృసింహ జయంతి 17-5-2019 శుక్రవారం

నృసింహ జయంతి రోజు 17-5-2019 శుక్రవారం నాడు   ఈ మంత్రాలు చదివితే విజయమే! విష్ణుమూర్తి దశావతారాలలో నాలుగో అవతారం నరసింహావతారం. వైశాఖశుద్ధ చతుర్దశి రోజునే ఈ అవతారం దాల్చినట్లు పురాణాలన్నీ ఘంటాపధంగా చెబుతున్నాయి. తెలుగునాట ఇష్టదైవంగా కొల్చుకునే ఈ అవతారానికి చాలా విశిష్టతలే ఉన్నాయి. విష్ణుమూర్తి అవతారాలు దాల్చే సందర్భంలో... మత్స్య , కూర్మ , వరాహ అవతారాల తర్వాత మానవాకృతిని పోలిన తొలి అవతారం ఇది. భక్తుల ఆపదలను తీర్చేందుకు భగవంతుడు ఎక్కడి నుంచైనా , ఏ రూపంలో అయినా ముందుకు వస్తాడని అభయమిచ్చే అవతారం ఇది. నృసింహస్వామికి ఎరుపురంగంటే ఇష్టం. అందుకే ఎరుప రంగు బట్టలను ధరించి , కుంకుమతో చేసిన అక్షతలతో పూజిస్తే విశేష ఫలితం ఉంటుంది. తులసిమాలలతో ఆయనను అలంకరించి , వడపప్పు పానకాలను నివేదిస్తే ఆ స్వామి ఆశీస్సు దక్కి తీరుతుంది. ఇక ఈ రోజున లక్ష్మీనరసింహకరావలంబ స్తోత్రం , నరసింహ అష్టోత్తరం , నరసింహాష్టకం , నరసింహ సహస్రనామాలను పఠిస్తే స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. -   నృసింహ జయంతి రోజున స్వామివారిని కొలుచుకునే అవకాశం లేకపోయినా ‘ ఓం నమో నారసింహాయ ’ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే స్వామ...

AFTER SREEMANTHAM CEREMONY

When it comes to bhakti, it is never too early to start. Even a foetus is capable of hearing the name of the Lord, and such early exposure to the Lord’s name is desirable. The Apastamba Sutra says that after the seemantham ceremony is over, it is important to sing with the veena as accompaniment. The verse that is sung should emphasise that Lord Narayana is our king, that we are governed by Him. But will the child inside the mother’s womb absorb this? It will, and we have the example of Prahlada to show us the efficacy of reciting the Lord’s name even to a foetus. When Hiranyakasipu is away, Indra tries to abduct Hiranyakasipu’s pregnant wife Kayadhu. Sage Narada stops him and rescues Kayadhu, who accompanies the sage to his hermitage. There every day Narada sings of the greatness of Lord Narayana, while he plays the veena. So it is as if the instructions given in the Apastamaba Sutra are being followed on a daily basis. Later when Prahlada is confronted with his father’s cruel deeds,...

శ్రీమంతం తెలుగు పాటలు

Sree Satyanarayana Swamy puja items

శ్రీ సత్యనారాయణ స్వామి     పూజ సామగ్రి పసుపు , 1 00 grams,   కుంకుం 10 0 grams,   శ్రీ గంధం ,   బియ్యం 3 కిలోలు ,   తమల పాకుల 5 0,   వక్కలు 25 ,   కర్జూరము 21 ,   పసుపు కొమ్ములు 11, అయిదు రకముల పండ్లు , 5 చొప్పున , అరటి పండ్లు ఒక డజాన్, , ఆవు పాలు 1/2 లీటరు   పెరుగు , 1/2 kg. తేనె ,   నెయ్యి 1/4 kg, jaggery ½ kg.   పూలు 1 కిలో ,   పూల దండ 2 ,   తులసి దండ 1 , రూపాయి బిళ్ళలు , 15 ,   రాగి చెంబులు 2 ,   అరటి కొమ్మలు , 4,   మామిడి ఆకులు ,   తెల్లని వస్త్రము బంగారు అంచుతో 2   కనుములు 2 ,   ఎందు కొబ్బరి 2 , కొబ్బరి కాయలు 8 , సత్యనారాయణ స్వామి ఫోటో , పూజా   పీటము ,   అగర్బత్తి , కర్పూరము ,   గోధుమ రవ్వ 1 ½ కిలో ,poori,bajji,alwaa,paayasam with pure cowmilk etc.   కాజు , kissmiss, బాదం పలుకులు , etc.   yaalak, lavanga,     కంకణముల దారం ,   ఆవు పంచితం ,   ఆవ...

శ్రీమంతం పూజ సామగ్రి

శ్రీమంతమునకు పూజ సామగ్రి పసుపు 100 గ్రాములు , కుంకుమ 100 గ్రాములు , గంధం చూర్ణము డబ్బా , మంచి బియ్యం 3 కిలోలు , తమల పాకులు 35, నల్లని పోక వక్కలు 25, కర్జూరం పండ్లు ప్యాకెట్ , ఆచమనం పాత్ర , రాగి చెంబు , మామిడి కొమ్మ , కొబ్బరి కాయ 1, ఎండు కుడుక , తెల్లని వస్త్రం ( బంగారం వర్ణపు అంచుతో ) కనుము బట్ట , స్టీల్ గ్లాసులు చిన్నవి 5, అయిదు రకముల పండ్లు ( సుమంగళి స్త్రీలకూ దానం ), అరటి పండ్లు ½ డజన్ , అగర్బతి , కర్పూరం , విడి పూలు , మల్లెల దండలు , కనకాంబరాలు   దండలు , ఆవు పేడ , ఆవు పంచితం , రూపాయి నాణెములు 15, దువ్వెన 1, గోధుమ మొలకెత్తిన ధాన్యముల దండ 1, మేడి పండ్లు 3, మంగళ హారతి 1. వీణ వాదన గానం చేయించాలి . దంపతులకు బ్రాహ్మణ మరియు బందువుల ఆశీర్వచనం . ఆ తర్వాత బ్రాహ్మణ భోజనం మరియు   దక్షిణ .
ఏకాదశుల పేర్లు - వాటి ఫలాలు చైత్రశుద్ధ ఏకాదశి  - 'కామదా' - కోర్కెలు తీరుస్తుంది చైత్ర బహుళ ఏకాదశి  - 'వరూధిని' - సహస్ర గోదాన ఫలం లభిస్తుంది. వైశాఖ శుద్ధ ఏకాదశి - 'మోహిని' - దరిద్రుడు ధనవంతుడు అవుతాడు వైశాఖ బహుళ ఏకాదశి - 'అపరా' - రాజ్యప్రాప్తి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి - 'నిర్జల" - నీళ్లు కూడా త్రాగకుండా ఉపవాసం చెయ్యాలి.  ఆహార సమృద్ధి జ్యేష్ఠ బహుళ ఏకాదశి - 'యోగిని' - పాపములను హరిస్తుంది ఆషాఢ శుద్ధ ఏకాదశి - 'దేవశయనీ' - సంపత్ ప్రాప్తి(విష్ణువు యోగనిద్రకు శయనించు రోజు- తొలిఏకాదశి - చాతుర్మాస దీక్ష ప్రారంభం)) ఆషాఢ బహుళ ఏకాదశి - 'కామికా' కోరిన కోర్కెలు ఫలిస్తాయి శ్రావణ శుద్ధ ఏకాదశి - 'పుత్రదా' - సత్సంతాన ప్రాప్తి శ్రావణ బహుళ ఏకాదశి - 'ఆజా' - రాజ్య పత్నీ పుత్ర ప్రాప్తి, ఆపన్నివారణ భాద్రపద శుద్ధ ఏకాదశి - 'పరివర్తన' (యోగనిద్రలో విష్ణువు పక్కకు పొర్లును, అందుకే పరివర్తన యోగసిద్ధి) భాద్రపద బహుళ ఏకాదశి - 'ఇందిరా' - సంపదలు, రాజ్యము ప్రాప్తించును ఆశ్వయుజము శుక్ల ఏకాదశి - 'పాపంకుశ' - పుణ్యప్రదం ఆశ్వయు...
తేది 16-9-2019 మొదటి సంవచ్చరం తద్దినం   పూజ సామాను పసుపు 50 గ్రాములు ,శ్రీ గంధం, బియ్యం 5 కిలోలు (అన్ని పూజలకు కలిపి)    , తమల పాకులు 25,బళ్ళారి పోక వక్కలు 25, రూపాయి బిళ్ళలు 11, పూలు 1/2కిలో , తులసి, మీ నాన్న గారి ఫోటో కు పూల దండ, రాగి చెంబు 7,రాగి గ్లాసులు 6, నూనె  దీపం 1, అరటి పండ్లు ½ డజన్,   ఆవు పాలు 100 ml., పెరుగు 100 grams, తేనె 100 ml., ఆవు నెయ్యి100 grams, బెల్లం 1/4 కిలో,కర్పూరం 1 ప్యాకెట్,నల్ల  నువ్వులు, 100 grams, దర్బ , విస్తరి ఆకులు 10, దొప్పలు 10, ఆవు పంచితం, ఆవు పేడ,  కొబ్బరి కాయ, 1,   బ్రాహ్మణుడికి  కూరగాయలు 1/2 కిలో చొప్పున, పప్పులు 1/2 కిలో , చింతపండు 1/4 కిలో,, ఉప్పు ప్యాకెట్,, మిరప కాయలు 200 grams, ఆవు నెయ్యి పాకెట్స్ 6, నూనె 6 పాకెట్స్, పెరుగు డబ్బా 6, అంచు  దోవాతులు 6, ఉత్తరీయం 6,   మంత్రం  దక్షిణ Rs.3,516/- R. Rama charyulu, pandit, mobile no:9989324294
Ugadi   is the New Year's Day (6-4-2019) Saturday   for the people of  Andhra Pradesh ,  Karnataka  and  Telangana  states in  India . It is festively observed in these regions on the first day of the Hindu  lunisolar calendar  month of  Chaitra . The day is observed by drawing colorful patterns on floor called  kolamulus  (Telugu:  Muggulu ,  mango leaf decorations on doors called  toranalu  , buying and giving gifts such as new clothes, giving charity to the poor, special bath followed by oil treatment, preparing and sharing a special food called  pachadi , and visiting Hindu temples. The  pachadi  is a notable festive food that combines all flavors – sweet, sour, salty, bitter. In the Telugu and Kannada Hindu traditions, it is a symbolic reminder that one must expect all flavors of experiences in the coming new year and make the most of them. The name 'Yugadi...