నరునిదృష్టికి
నల్లరాళ్లుకూడా పగులుతాయంట . అందుకే ఇతరుల ద్రుష్టి మన
మీద పడకుండావుండాలంటే
తీసుకోవలసిన జాగ్రత్తలు
ఒక్కసారి పరిశీలిస్తే
మనిషికంటి చూపుకు కొన్నివేల శక్తులు ఉంటాయి .
అందుకే ఇతరులు
ద్రుష్టి యొక్క ప్రభావం మన మీద పడకుండావుండాలంటే ముందుగా
ప్రతి వారు
చేయాలిసింది ఉదయం నిద్ర లేవగానే మనరెండు అరచేతులను చూస్తూ
లక్ష్మీదేవిని
ప్రార్ధించాలి . అయితే ఇతరులు మనవైపు సౌమ్యంగాచూస్తే మంచి
జరుగుతుంది . అదే
అసూయగా చూస్తే కచ్చితంగా చెడు జరుగుతుందని మహా పండితులు
నిశితంగా
వివరిస్తున్నారు . నరదృష్టి ప్రభావం ఎలావుంటుందో చెప్పాలంటే ఓ
గ్లాసుడు మంచి
నీళ్లు పోసి
తదేకంగాచూస్తే మన చూపు సాద్వికంగా చూస్తే ఓమార్పు, క్రూరంగా
చూస్తే మరొకరకంగా
మారుతుంది . కాబట్టి మనిషి చూపుకి అంతటి ప్రభావం వుంది
. ఇక ఇంటికి ఎలాంటి ద్రుష్టి దోషం
తగలకుండావుండాలంటే ఇంటి సింహద్వారంవద్ద
పచ్చిమిరపకాయలు ,జీడిగింజ ,నిమ్మకాయ కలిపి ఇనపమేకు తో గుచ్చి కట్టాలి .
అలాగే బూడిదగుమ్మడికాయ
కు కన్ను ,ముక్కు ,చెవి,నోరు అద్ది సింహద్వారంకి
కట్టాలి . వీటి వల్ల
మనిషి దృష్టిని మరల్చితే ఇంటి మీద ద్రుష్టి ప్రభావం
ఉండదు . అలాగే మనకు
ఎలాంటి దోషాలు ,ప్రమాదాలు జరగకుండావుండాలంటే
వెల్లుల్లి మనతో
పాటు ఉంచుకోవాలి . ప్రతిరోజు నుదిటిన గంధం బొట్టు
ధరించితే ద్రుష్టి
ఉండదు . మరొకటి ఇంటికి పటిక ,నల్లదారం కలిపి కడితే
దోషం ఉండదు . వారానికి
ఒకసారి ఇంటిని ఉప్పు నీళ్ల తో శుభ్ర పరిస్తే
ఇంట్లో దోషాలు పోతాయి
. కొత్త భవంతులు కడుతున్నప్పుడు దిష్టి బొమ్మలు
పెడతాము దానికి కారణం
కేవలం వారి దృష్టి ని మరల్చటానికే . లాఫింగ్ బు
బొమ్మ పెట్టటం కూడా
మంచిది
Comments
Post a Comment