పసుపు,200 grams, కుంకుం 50 grams, శ్రీ గంధం , బియ్యం 5 కిలోలు, తమల పాకుల 100, వక్కలు 50, కర్జూరము 35, గణపతి పూజ,ముఖావలోకనం , నవగ్రహ పూజ జపం, మూల నక్షత్ర జపం హోమం శివాభిషేకం, ఆంజనేయ స్వామికి చిన్దూర అలంకారం . పూజ పసుపు కొమ్ములు 11, విడి పూలు, 1/2 కిలో, బిల్వ పత్రములు, 2, అరటి పండ్లు ఒక 2 డజన్, , ఆవు పాలు 1 litre. పెరుగు, 200 గ్రాములు, మంచి తేనె చిన్న సీస. ఆవు నెయ్యి 2 kg, బెల్లం పౌడర్ కొంచెం, గోధుమ పిండి, కాజు,బాదం పలుకులు,kissmiss etc. పూలు కిలో ,పూల దండలు 20 మూరలు, రూపాయి బిళ్ళలు, 25, రాగి చెంబులు 2, కంచు మూకుడు 1, నువ్వుల నూనె 1/2 కిలో, ఆంజనేయ స్వామికి చిన్దూరం 1/2 కిలో, జాస్మిన్ స్సెంట్ నూనె 1 సీస, పన్ని 5 పేపర్స్, మామిడి ఆకులు, తెల్లని వస్త్రము బంగారు అంచుతో 2 కనుములు 12, ఎందు కొబ్బరి 2 , కొబ్బరి కాయలు 12, అగర్బత్తి, కర్పూరము, హోమం పుల్లలు 10 పెద్ద కట్టలు , పూర్ణాహుతి ప్యాకెట్ 1 పెద్దది, నవగ్రహ పూజ స...