సంకష్టహర గణపతి వ్రతం అంటే .. గణేశ పురాణం ప్రకారం వినాయకుడి ఉపాసన ప్రాథమికంగా రెండు విధానాలు. ఒకటి వరద గణపతి ,రెండు సంకష్టహర గణపతి పూజ. వరద గణపతి పూజను 'వినాయక చవితి' పేరున చేసుకుంటారు. సంకష్టహర గణపతిని సంకష్టహర చతుర్థి, సంకట చతుర్థి, సంకట చవితి అని కూడా అంటారు. వినాయకుడికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతమే సంకటవ్రతం. ఈ సంకటహర చతుర్థి ప్రతి మాసంలో వస్తుంది. కృష్ణపక్షంలో (పౌర్ణమి తరువాత 3 లేక 4 రోజులలో చవితి వస్తుంది) ప్రదోషకాలంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకుంటారు.
కాబట్టి 7-8-2020 Friday Morning 7 a.m. గంటలకు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం లో, మయూరిమార్గ్,బేగంపేట్, హైదరాబాద్ నందు abhishekam & archanalu చేద్దాం.
కాబట్టి 7-8-2020 Friday Morning 7 a.m. గంటలకు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం లో, మయూరిమార్గ్,బేగంపేట్, హైదరాబాద్ నందు abhishekam & archanalu చేద్దాం.
Comments
Post a Comment