పసుపు,200 grams,
కుంకుం 50 grams,
శ్రీ గంధం ,
బియ్యం 5 కిలోలు,
తమల పాకుల 100,
వక్కలు 50,
కర్జూరము 35,
గణపతి పూజ,ముఖావలోకనం , నవగ్రహ పూజ జపం, మూల నక్షత్ర జపం హోమం శివాభిషేకం, ఆంజనేయ స్వామికి చిన్దూర అలంకారం . పూజ
పసుపు కొమ్ములు 11,
విడి పూలు, 1/2 కిలో, బిల్వ పత్రములు, 2,
అరటి పండ్లు ఒక 2 డజన్,
, ఆవు పాలు 1 litre.
పెరుగు, 200 గ్రాములు, మంచి తేనె చిన్న సీస.
ఆవు నెయ్యి 2 kg,
బెల్లం పౌడర్ కొంచెం, గోధుమ పిండి, కాజు,బాదం పలుకులు,kissmiss etc.
పూలు కిలో ,పూల దండలు 20 మూరలు,
రూపాయి బిళ్ళలు, 25,
రాగి చెంబులు 2,
కంచు మూకుడు 1,
నువ్వుల నూనె 1/2 కిలో,
ఆంజనేయ స్వామికి చిన్దూరం 1/2 కిలో,
జాస్మిన్ స్సెంట్ నూనె 1 సీస, పన్ని 5 పేపర్స్,
మామిడి ఆకులు,
తెల్లని వస్త్రము బంగారు అంచుతో 2
కనుములు 12,
ఎందు కొబ్బరి 2 ,
కొబ్బరి కాయలు 12,
అగర్బత్తి,
కర్పూరము,
హోమం పుల్లలు 10 పెద్ద కట్టలు ,
పూర్ణాహుతి ప్యాకెట్ 1 పెద్దది,
నవగ్రహ పూజ సామాగ్రి
నవధాన్యాలు 1/2 కిలో
గోధుమ పిండి కిలో నర
కండి పప్పు కిలో నర,
పెసర పప్పు కిలో నర,
శనగ పప్పు లేదా పుట్నాల పప్పు కిలోనర,
తెల్లని పెద్ద బొబ్బర్లు కిలోనర,
తెల్లని నువ్వులు కిలోనర,
మినపప్పు కిలోనర,
ఉలవలు కిలోనర,
హోమం పౌడర్ ప్యాకెట్, 1,
దోవతి, సెల్ల 1 సెట్..
బ్రాహ్మణ జపం మరియు పూజ, నవగ్రహ దానం దక్షిణ 5,౦౦౦/-
గుడి టికెట్ 500/-
Comments
Post a Comment