ఆఫీస్ పూజ సామగ్రి
పుసుపు 100 గ్రాములు,
కుంకుమ 100 గ్రాములు,
శ్రీ గందం ౧
చిన్న డబ్బా
బియ్యం ౩ కిలోలు,
రాగి చెంబులు 2,
స్వీట్ బాక్స్, కిలో,
పూలు, 1/2 కిలో,
పూల దండలు, 2
కొబ్బరి కాయలు ౩,
ఆవు పంచితం,
నెయ్యి దీపాలు, 2
వత్తులు,
అగ్గిపెట్టె,
తమల పాకులు 50,
వక్కలు 35,
కర్జూరం 25,
పసుపు కొమ్ములు 11,
అయిదు రకముల
పండ్లు,
కర్పూరం, 1 ప్యాకెట్,
అగర్బతి, సాంబ్రాణి కడ్డీలు,
ఆవు పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, చ్కక్కేర అన్ని
కలిపి ఒక లీటరు,
బూడిద గుమ్మడి
కాయ, 1
రాచ గుమ్మడి కాయ 1
తెల్లని వస్త్రము
1
కనుము బట్ట 1
ఎండు కొబ్బెర 2
రూపాయి బిళ్ళలు 25,
మామిడి కొమ్మ,
ప్లాస్టిక్
గ్లాసులు 5,
ఆచమనం పాత్ర 1,
dakshina Rs.1,500/-
Comments
Post a Comment