భాద్రపద శుద్ధ నవమి తేది 27-8-2020
గురువారం నాడు నందాదేవి పూజ చేయవలెను. దీనికి పూర్వవిద్ధను గ్రహించవలెను.
భాద్రపదమందు నవమి బహుళమందును గ్రహించి నందాదేవినర్చించినచో మహాపుణ్యమును, పాపనాశమును కల్గించునని భవిష్యోత్తరము చెప్పుచున్నది. రాచకొండ రామాచార్యులు,
పూజారి, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, మయురి మార్గ, బేగంపేట్, హైదరాబాద్.
Comments
Post a Comment