నవగ్రహ జపాలు, విశాఖ నక్షత్ర మంత్ర జపం , గ్రహ పూజ,తర్పణాలు,నవగ్రహ హోమం,శివాభిషేకం చేయించాలి.
పూజ సామగ్రి
పసుపు, 200 గ్రాములు,
కుంకుమ 100 గ్రాములు,
గండం చిన్న డబ్బా,
రాగి చెంబులు 2,
విడి పూలు, బిల్వ దళం ఆకులు ,
ఆవు పాలు,పెరుగు,తేనె, నెయ్యి,చక్కర అన్నీ కలిపి 1/2 లీటర్,
అరటి పండ్లు 1 డజన్,
కొబ్బరి కాయలు, 5,
గోధుమ పిండి,1250 గ్రాములు
బియ్యం 3 కిలోలు,
కంది పప్పు 1250 గ్రాములు,
పెసర పప్పు 1250 గ్రాములు
పుట్నాలు 1250 గ్రాములు,
తెల్లని బొబ్బర్లు, 1250 గ్రాములు,
,తెల్లని నువ్వులు 1250 గ్రాములు,
మినపప్పు 1250 గ్రాములు,
ఉలవలు 1250 గ్రాములు,
దోవతి ,ఉత్తరీయం, నవగ్రహాలకు వస్త్రాలు 9,
తమల పాకులు 50,
వక్కలు 51,
ఖర్జూరం 35,
ఆగరబత్తి పాకెట్,
కర్పూరం,
హోమం సమీధలు,
ఆవు నెయ్యి, కిలో,దీప నూనె 1/2 కిలో,వత్తులు,
మట్టి గిన్నె, 1,
హోమం పౌడర్ పాకెట్ చిన్నది 1,
పూర్ణాహుతి చిన్న పాకెట్,
హోమ గుండం, లేదా ఇటుకలు, 16,సన్నని ఇసుక ఒక half cement bag
బ్రాహ్మణ దక్షిణ 15,000/-
Comments
Post a Comment