// జై శ్రీరామ //
పసుపు 100 గ్రాములు,
కుంకుమ 50 గ్రాములు,
శ్రీ గంధం చిన్న డబ్బా 1,
బియ్యం 3 కిలోలు,
తమల పాకులు 50,
నల్లని పోక వాక్కలు 25,
ఖర్జూరం పండ్లు 1 పాకెట్,
రాగి చెంబులు 1,
పూల దండలు చిన్నవి 3,
ఆవు పాలు,
ఆగరబతి పాకెట్,
కర్పూరం పాకెట్,
నెయ్యి దీపాలు 2,
ఆచమనం పాత్ర
తెల్లని వస్త్రము (బంగారు వర్ణముతో అంచు ఉండాలి.
ఎర్రని, లేదా పసుపు వర్ణముతో కనుము బట్టలు (blouse peaces )
అరటి పండ్లు 1/2 డజన్,
స్వీట్ ప్రసాదం 1250 గ్రాములు
బ్రాహ్మణ దక్షిణ Rs .4,000 /-
Comments
Post a Comment