// జై శ్రీరామ్ //
పసుపు 200 గ్రాములు,
కుంకుమ 50 గ్రాములు,
శ్రీ గంధం 1 చిన్న డబ్బా,
బియ్యం 3 కిలోలు, తెల్లని వస్త్రము అంచుతో 1
ఆవు పేడ కొంచెం, ఆవు మూత్రం 500 ml
తమల పాకులు 25,
వక్కలు 15 ,
అరటి పండ్లు 1/2 డజన్
ఆగరబతి packet, సాంబ్రాణి powder పొగ
కర్పూరం పాకెట్
మామిడి కొమ్మ 1,
రాగి కలశం చెంబులు 1,
దీపాలు 2 ఆవు నెయ్యితో
వత్తులు, అగ్గిపెట్టె 1,
రూపాయి బిళ్ళలు 15
పూలు, 1/4 kg.
ప్లాస్టిక్ గ్లాసులు 5,
ఆచమనం పాత్ర 1
బ్రాహ్మణ దక్షిణ
Comments
Post a Comment